
Aadapilla Intideepamoyamma song is a most popular song on YouTube. The song lyrics was written by Kakam Anjanna and sung by Ganga & music by Naveen and final mixing by Srinu & Rhythms by Ganesh. Directed by Gajwel Venu and Cast by Ganga, Mounika, Siri, Anjanna and Prasad. Producers are Sahithi and Pavan.
Aadapilla Intideepamoyamma Song Lyrics In Telugu
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
బసంన్లు తోమి ఇల్లంతా ఉడిసి
పేడ నీళ్లతో వాకిలంత అలికి
పొయ్యి కాడ వంటకు పోగసురుతుంది
అమ్మ చేతికి చేదొడుగుంటుంది
అమ్మ చేతికి చేదొడుగుంటుంది
పొద్దున్నే వాకిట్లో ముగై వెలుసు
నాగమల్లెలో తీగమల్లెలో
పెరటిలోన పులమొక్కై వేలుసు
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
నగేటిసాళ్ళల వంగినాట్లు వేసే
కన్న తల్లిలాగా కలుపు తీస్తుంది
కొడవలై పంట సెన్లు కొస్తుంది
కల్లంల గింజల్ని రాశి పోస్తుంది
కల్లంల గింజల్ని రాశి పోస్తుంది
జల్లడై పంట శుద్ది చేస్తుంది
నాగమల్లెలో తీగమల్లెలో
కళ్ళెంలో పొరకై కలతిరుగుతుంది
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
పెళ్లి పందిరేసి పారాణి పోసి
పెళ్లి గాజులు తొడిగి పెళ్లి పిల్లను చేసి
అత్తగారింటికి సాగనంపుతుంటే
గుండె సరువై బాధపడుతుంది
గుండె సరువై బాధపడుతుంది
మూరెడు తాళికి తలవంచుతుంది
నాగమల్లెలో తీగమల్లెలో
తలి తండ్రి ప్రేమకు దూరమవుతుంది
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
పుట్టిన ఉరునుండి అత్తవారురికి
సుట్టలు పక్కలు ఎవరన్నా వస్తే
కనిపించినోల్ల క్షేమం అడుగుతుంది
కంట నీరుపెట్టి కరిగిపోతుందమ్మ
కంట నీరుపెట్టి కరిగిపోతుందమ్మ
అన్నదమ్ములకు రాఖీలు కట్టి
నాగమల్లెలో తీగమల్లెలో
తోడుగుండలని వేడుకుంటుంది
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అన్నదమ్ముల కాపురాలు ఎదుగుతుంటే
కడుపు నిండినట్టు ఆనందపడుతుంది
పసుపుకుంకుమలు అందుతే సాలని
పండుగ కోసమే ఎదురు సుస్తుంది
పండుగ కోసమే ఎదురు సుస్తుంది
అరద మురద సిరే మెరిసలు
నాగమల్లెలో తీగమల్లెలో
కన్న ఇంటి కడుపు మొక్కితె
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
కన్న తల్లిదండ్రి కన్న మోసినప్పుడు
గొల్లల ఏడిసి గొడడుతుంది
పుట్టేటి మాట మట్టిలో కలిసాక
అత్తవారిల్లే సొంతమంటుంది
అత్తవారిల్లే సొంతమంటుంది
తాళి కట్టినొడే దేవుడటుంది
నాగమల్లెలో తీగమల్లెలో
తన్నిన గుద్దిన తలవంచుతుంది
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్ల ఇంటిదీపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
అమ్మలోని ప్రతి రూపమోయమ్మ
నాగమల్లెలో తీగమల్లెలో
మగపిల్లవాడంటే మురిసిపోవద్దు
ఆడపిల్లలంటే విసిగించుకోవద్దు
కడుపులోన గొంతు పిసేకేయవద్దు
ఆడపిల్లలుంటే ఇంటికి ముద్దు
ఆడపిల్లలుంటే ఇంటికి ముద్దు
ఓ అన్నలార మీరు ఆలోచించండి
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్లల బతుకు అర్పేయకండి
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్లల బతుకు అర్పేయకండి
నాగమల్లెలో తీగమల్లెలో
ఆడపిల్లల బతుకు అర్పేయకండి
నాగమల్లెలో తీగమల్లెలో
You May Also Like:
Leave a Reply