Amma Nanna Dhevenalu Song Lyrics – Emotional Songs – Folk Songs

Amma Nanna Dhevenalu Song lyrics available in Telugu. This song released at Dhanare YouTube channel. Song lyrics was written by Laxman and direction by Ravi Teja. Actors are Ravi Teja, Natraj and Radhika. Sounds by Ramesh and editing by Ashok.

Amma Nanna Dhevenalu Song Lyrics In Telugu

అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా
ఈ ఇద్దరి రక్తం పంచుక పుట్టిన ముద్దుల కొడుకును రా
ఆ శివ పార్వతుల వరముగా పుట్టిన పున్నమి చంద్రుడు రా
ఈ ఇద్దరి రక్తం పంచుక పుట్టిన ముద్దుల కొడుకును రా
ఆ శివ పార్వతుల వరముగా పుట్టిన పున్నమి చంద్రుడు రా
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా

అమ్మ.. నీ కమ్మని ప్రేమ
లోకాన దొరకనిది అమ్మ
నీ కంటి రెప్పలు వల్చక
నన్ను కని పెంచితివమ్మ
ఎదిగేటి నన్ను చూసి
మురిసి మురిసి పోయినవమ్మ
గుడిలోని దేవతకన్న
అమ్మ నువ్వు నాకే మిన్న
వెన్నెల లాంటి చల్లని ప్రేమను
ఎప్పుడు పొందాలి
నీ సేవలు చేసే భాగ్యం జన్మంతా దొరకాలి
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా

నాన్న.. నీ అడుగులల్ల
బుడి బుడి నే నడకలు నేర్చితి
ఆటబొమ్మలు కొని నాకిస్తే
ఆడుకుంటూ మురిసి పోతి
చిరుదివ్వేకు సమరును పోసి
నా కంటికి వెలుగును పంచి
బడిలోన గుడిలోని నా భవితనే కొరుకున్నవు
స్వార్ధాన్ని పక్కన పెట్టీ సమరం చేసావు
పెద్దచదువులు చదివించ
ముందుకు కదిలవు
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా

మీ ఇద్దరి ప్రతిరూపాన్ని
మీ తోడు కొరేవడిని
మీరేసిన పుల బాటలో
నడిచేటి మీ తనయుడిని
మీ దీవెన కోరుతుంట
మీ కలలను తీర్చుతు ఉంట
వయసొడిగిన నాటికి మీకు
ఆసరాగా నిలుస్తాను
ప్రతి పుట్టినరోజు పండుగలో
తలిదండ్రులు ఉండాలి
వారి కన్నుల నిండా
కొత్త వెలుగులు పంచుతూ ఉండాలి
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా

గరాల బంగారు కొండ
జన్మంతా ఉంటాం అండ
మా ప్రాణం నువ్వే కన్న
మా బ్రతుకు నీకే చిన్న
దిగులెందుకు ముద్దుల కన్న
నీ ముద్దులే చాలా మిన్న
మా దివెనాలందుకొని
ఎదగాలి ఇంతింతై
మా ఆయుష్షు పోసుకొని
నూరేళ్ళు చల్లగా ఉండాలి
పండంటి కాపురం కలిగి
మాకు వరసున్నివ్వలి
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా
అమ్మంటే ఎన్నెన్నో జన్మలబంధం రా
నాన్నంటే నడిపించే ఆదిదేవుడు రా

Amma Nanna Dhevenalu Song Lyrics In English

Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra
Ee idaari raktam panchuka puttina muddula kodukunu ra
Aa shiva parvatula varamuga puttina punnami chandrudu ra
Ee idaari raktam panchuka puttina muddula kodukunu ra
Aa shiva parvatula varamuga puttina punnami chandrudu ra
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra

Amma ni kammani prema
Lokana dorakanidi amma
Ni kanti reppalu valchaka
Nannu kani penchitivamma
Yedigeti nannu chusi
Murisi murisi poyinavamma
Gudiloni devatha kanna
Amma nuvvu nake minna
Vennela lanti challani premanu
yeppudu pondali
Ni sevalu chesi bhagyam janmantha dorakali
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra

Nanna.. ni adugulalla
Budi budi ne nadakalu nerchiti
Aatabommalu koni nakisthe
Aadukuntu murisi pothe
Chiri divveku samarunu posi
Na kantiki velugunu panchi
Badilona gudilona na bhavitane korukunnavu
Swardanni pakkana petti samaram chesavu
Pedda chaduvulu chadivinchi
Munduku kadilavu
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra

Mi idari prathi rupanni
Mi thodu korevadini
Meresina poola batalo
Nadicheti mi thanayudini
Mi devena korutunta
Mi kalalani terchutu unta
vayasodigina natiki miku
Aasaraga nilusthanu
Prathi puttina roju pandugalo
Tali dandrulu undali
Vari kannula ninda
Kattavelugulu panchutu undali
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra

Garala bangaru konda
Janmantha untam andaga
Ma pranam nuvve kanna
Ma brathuku neke chinna
Digulenduku muddulu kanna
Ni muddule chala minna
Ma divenalandukoni
Yedagali intintai
Ma ayushu posukoni
Nurellu challaga undali
Pandanti kapuram kaligi
Maku varasunnivali
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra
Ammante yenenno janmala bandhamura
Nannante nadipinche adidevudu ra

You May Also Like:

Pilla Neelatho Seenayya Song Lyrics

Yeme Pilla Antante Song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *