Bapu Bomma Song Lyrics – Bhari Taraganam Songs – Sekhar Muthyala

Bapu bomma is a latest song from Aditya Music on YouTube. This song lyrics is in both Telugu and English. This song is sung by Yazin Nizar, Spoorthy and Jithender and lyrics is written by Sukku and music director is Sukku.

Bapu Bomma Song Lyrics in Telugu

ఓ బాపు బొమ్మ గీస్తే బ్రహ్మే దాన్ని చూస్తే
ముచ్చటేసి ప్రాణం పోస్తే చేయ్యి జారి కిందికొచ్చిందా
తన చెయ్యే పట్టుకొమంటూవుందా
నిలకడయెరుగని ఊపిరినైనా
సిలువవే మగువా అలికిడేరుగని ఆశలనైనా
అలాగా మార్చే జడివా
ఎగసిన అలజడివా

వింతలు అంటే ఏడో ఎనిమిదో అనుకున్నానే
తొమ్మిదో వింతై తొంబై స్పీడ్లో వచ్చేసావే మాది దోచేసావే
కళ్ళకు గంతలు కట్టుకొని నే తిరిగేసానే
నావెలెపట్టి కొత్త పుంతలు తొక్కించావే గట్టెకించావే
సప్పంగ సాగేను ఇరవై ఏళ్ళు
తియ్యంగా దొరికావ్ అరవై ఏళ్ళు
దూరంగా దూరంగా ఇంకెన్నాళ్లు
ఘోరంగా ఓడిపోయ ఒప్పుకుంట నన్ను నీతో తీసుకెళ్ళు

ఓ… సాయం చేస్తే తిరిగొస్తుందని అనుకుంటానే
అంతకు మించి నువై వస్తే మరిచా నన్నే
మానసిచ్చేసానే... రెక్కలు కట్టుకొని ఎవరో ఎపుడో వస్తాడంటూ
నానమ్మే చెప్పిన కథలన్నీ నిజమయ్యాయే నీలోకనిపించాయే
నే కట్టుకున్న బొమ్మరిల్లు కాస్త మారని కోటగా మార్చేసావే
నే ఊహలన్నీ చుస్తే ఊపిరిలేయ్ వచ్చి నింగి దాటి పై పైకి ఎగిరాయే

Bapu Bomma Song Lyrics in English

Bapu bamma gesthe bramme danni chuste
Mucchatesi pranam poste cheyyi jari kindikochinda
Tana cheyye pattukomantuvundha
Nilukadayerugani oopirinaina
Siluvave maguva alikiderugani aashalanaina
Alaga marchey jadiva

Vinthalu ante yedo yenimidho anukunnane
Tommido vaintai thombai speedulo vachesave madi dochesave
Kallalu ganthalu kattukoni tirigesane
Navelepatti kotha punthalu thokkinchave gattekinchave
Sappanag sagenu eruvai yellu
Tiyyanga dorikav aravai yellu
Duramga duranga inkennallu
Ghoranga odipoya oppukunta nannu nitho tesukellu

Oo… sayam chesthe tirigosthundani anukunnane
Anthakuninchi nuvvai maricha nanne
Manasicchesane... rekkalu kattukoni yevaro yepudo vasthadantu
Naname cheppina kadhalanni nijamayyaye nilo kanipinchaye
Ne kattukunna bommarillu kastha marani kotaga marchesave
Ne oohalanni chuste oopirileye vacchi ningi dati pai paiki yegiraye

Leave a Comment