Bava Folk Song Lyrics – Latest Folk Songs

Bava is a famous folk song on youtube. The song lyrics are written by Ganesh and sung by Spoorthi and music was given by Madeen and DOP & Directed by Shiva Velpula. The song was Produced by Dr Santhosh Kumar. The actors are Aakankshahoney, Deepa and Ganesh J. The technical support by Om Wings PVT. LTD.

Bava Song Lyrics

ఊళ్ళో జాతరకాంగ బుల్లేట్టే ఎసుకొని మనం పొంగా
ఊళ్ళో జాతరకాంగ బుల్లేట్టే ఎసుకొని మనం పొంగా
మర్రి కిందవున్నోల్లు నన్నే సుడాలే
అందరిలో సుక్కల్లే నేనే మెరవాలే
గా.. మర్రి కిందవున్నోల్లు నన్నే సుడాలే
అందరిలో సుక్కల్లే నేనే మెరవాలే
బావా ఓ బావా
బావ నేనేసుకునే పట్టీలు
అవి సుస్తే సచిపోవలే సుట్టాలు
బావ నేంకట్టుకునే సీరెలు
అవి అందరింట్ల కావలె స్టోరీలు
బావ నెవెట్టుకునే కమ్మలు
అవి ఊగుతుంటే ఊగాలే ఊరోళ్ళు
ఓ బావ నెవేసుకునే గాజులు
అవి మెరుస్తుంటే ఉరమాలే మేఘాలు

అందానికి మారుపేరు నేనె కావలె
అందమే నన్ను సూస్తే సచిపోవాలే
హీరోలు నాకోసం లైనే కట్టలే
అరె నన్ను సుసి వాళ్లంతా కన్నె కొట్టాలే
నా అందాల కన్నులకు కాటుక వెట్టలే
ఆ కాటుక కండ్లను సూస్తే కిదిమే వెట్టాలే
నా మెడలోన బంగారం లేకున్నగాని
నన్ను సుసినోల్లంత బంగారం అనలే
సందమమ అడిదైతే నేనె కావలె
ఆ సందమమ అడిదైతే నేనె కావలె
ఎన్నెలోలే రాతిరంత నేనే ఏలగలే
బావా ఓ బావా
బావ నేనేసుకునే పట్టీలు
అవి సుస్తే సచిపోవలే సుట్టాలు
బావ నేంకట్టుకునే సీరెలు
అవి అందరింట్ల కావలె స్టోరీలు
బావ నెవెట్టుకునే కమ్మలు
అవి ఊగుతుంటే ఊగాలే ఊరోళ్ళు
ఓ బావ నెవేసుకునే గాజులు
అవి మెరుస్తుంటే ఉరమాలే మేఘాలు

గా రోడ్డు మీద వోయే పోరి నిన్నే సుడలే
నీ పక్కనున్న నన్ను సూసి గుత్తుకొని సవాలే
నా మెత్తని పాదాలకు ముల్లె కుచ్చలే
ఆ ముల్లు సూసి నీ కండ్లకు నీళ్ళే రావాలే
నే నడిసే తోవలోన సికటి వుండాలే
ఆ సికటిలో వెలుగై నువ్వే రావాలే
సచ్చిపోయేదక నీతోనే వుండాలే
మళ్ళా ఎన్ని జన్మ లైన నీకోసం వుట్టలే
ఎంతమంది నాయేనుకన పడుతున్న గానీ
ఎంతమంది నాయేనుకన పడుతున్న గానీ
పిచ్చిదాని లాగా నేను నీ ఏనుకానే తిరగలే
బావా ఓ బావా
బావ నినుసుడకుంటే రెండేళ్లు
ఈ రోజుదాకా ఆగలేదు కన్నీళ్లు
కన్నోల్లు వద్దు అన్నగని ఇన్నాళ్లు
నీ మీదనే నే వెట్టుకున్న పానాలు
నువ్వు దూరమయ్యే రోజు ఉంటే ఆనాడు
నే కచ్చితంగా తీసుకుంటా

You May Also Like:

Sitta Sittenda Kotte Song Lyrics

Kula Vrutthi Song Lyrics

Vasthava Rangammo Song Lyrics

Leave a Comment