Gaana Of Republic Song Lyrics In Telugu – Sai Tej – Aishwarya Rajesh

Gaana Of Republic Song Lyrics is written by Rahman and sung by Anurag, Dhanunja and Hymanth, Adithya. Cast by Sai Dharam Tej and Aishwarya Rajesh, Ramya Krishna and Jagapathi Babu. This song is from Republic movie. This song has over 100k views on YouTube. Music label by Zee Music Company South.

Gaana Of Republic Song Lyrics In Telugu

ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో
నా ప్రాణం లో ప్రాణం
నా దేహం లో దాహం
నా మౌనం పాడే గానం
నా ప్రశ్న సమాధానం
అది అందమైన అందరాని కన్నె రా
లక్ష అక్షరాలు రాయలేని కవిత రా
ఈ ప్రపంచమే కోరుకునే అతిపర
పెను విప్లవాల విశ్వ కన్య స్వేచ్ఛ రా
నా కళ్ళలో ని రంగుల కల రా
నా కళ్ళలో ని రంగుల కల రా
నా ఉహాలకే ఉనికి తను రా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

తెళ్లవడినేదిరించి నల్లని చీకట్ల నుంచి
పిల్లను విడిపించి తెచ్చే సంబరాలు చేసుకుంటే
అంతలోనే తెలిసిందని మాయమైపోయింది అని
ముందుకన్నా ముప్పున ఉన్న పంజరాన ఉన్నదని
అసలెక్కడ తెలియకుంది చూడరా
అది లేక మనిషికింక విలువేదిరా
ఏ పోరాటం తో దానిని చేరాలి రా ఉ…
ఏ ఆయుధం తో దానిని గెలవాలి రా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

అనాదిగా ఎవడో ఒకడు అది నాకే సొంతం అంటూ
నియంతలై నిరంతరం చెరలో భందించారు ఉ...
రెక్కలని వీరిచే హద్దులనే చెరిపేసి
అడిగే ప్రతి ఒక్కడిని అనిచి అణిచి వేసినరు
నర జాతి చరిత్రలో నలిగి పోయారా
చల్లారని స్వాతంత్ర కాంక్ష స్వెచ్చరా
నరనరాల్లో ప్రవహించే అరిత్రి రా ఉ…
కనిపించక నడిపించే కాంతి రా
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో
ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రారో ఏయ్ రో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *