Jaanamma Lyri Song Lyrics – Emotional Song Lyrics

Jaanamma Lyri song is a famous folk song on YouTube. This song was written and vocal by Dilip Devgan and Music by Bharath Mekala and flute by Srinivas and Violin by Sandiliya, DOP by Kamli Patel, Editing by Kamli Patel & Hari Thota and Direction by Bhanu NN and poster designed by Sager Mudhiraj and Title art by Prawin.

Jaanamma Lyri Song Lyrics

నా గుండె సప్పుడు నువ్వే లే
నా జాబిలమ్మ నా గుండెలమ్మ
నా కంటి పాప నా జానమ్మ
నిన్ను ఇడిసి నేనుండలేనులే
బంగారుకొండ నా గుండె నిండా
నువు చల్లగుండ
ఎన్నెన్నో బాధలు గుండెల్లో దాసి
పైకేమో పలుకని నవ్వును పుసి
పెగును వొడిలోన పదిలంగా దాసి
మనుషుల మధ్యన మాటను మోసి
కన్నీళ్లు ముత్యాలు వికజారకే
ఒ జాబిలమ్మ నా గుండెలమ్మ
నా కంటి పాప నా జానమ్మ…
ఈ తోడు నీడ చితి వరకే
బంగారుకొండ నా గుండె నిండా
నువు చల్లగుండ నేనుండ అండా…

గన్నుల భారాన్ని భూజమెల్లే ఎత్తుకొని
ఆటల పాటల పరిగెత్తుకుని
కాళ్ళ కాయల ఆది మరీసి పోయి
కష్టాల వంతెన నువు దాటుకొని
కదిలిదిలో కదిలేటి పడువైతెనే
నా జాబిలమ్మ నా వెన్నెలమ్మ
నా కంటి పాప నా జానమ్మ
నీ కన్నీళ్లు తుడిసేటి సేయీ ఐయేతనే
బంగారుకొండ నా గుండె నిండా
నువు చల్లగుండ…

నువ్వు నేత్తిల సెతుల రాత రాసేదే ఎవరే
గడిచిన కాలం కానుకోవే
ప్రాణంలో ప్రాణంగా నేనున్న సుడే
విసిన నవ్వును ఆపేది ఎవరే
ఆ తల్లి మోసేటి ఎదునైతనే
నా జాబిలమ్మ నా వెన్నెలమ్మ
నా కంటి పాప నా జానమ్మ
అరె.. సీరకుండ సీర నువ్వైతేనే
బంగారుకొండ నా గుండె నిండా
నువు చల్లగుండ నేనుండ అండా

నా తోడు నీడగుండి నను పెంచి సాది
వోడిలోన ఉయ్యాల జొలల పాడి
కంటి రెప్పల్ల నను చూసుకోనీ
అడుగుల బాధను అడుగేసుకొని
అలసిన తల వల్చు భూజమైతనే
నా జాబిలమ్మ నా వెన్నెలమ్మ
నా కంటి పాప నా జానమ్మ...
ఎన్ని జన్మలయన నీ కొడుకైతనే
బంగారుకొండ నా గుండె నిండా
నువు చల్లగుండ నేనుండ అండా…

You May Also Like:

Muddu Mudduga Folk Song

Chinnanadu Pettina Chikkudu Chettu Song Lyrics

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*