Manasu Galla Mahesh Song Lyrics – Folk Songs

Manasu Galla Mahesh Song lyrics available in Telugu. This folk song has over 5M views on it. The song lyrics was written by Parvathi Mahesh & sung by Bhavani and music by Praveen. Actors are Parvathi Mahesh and Rajeshwari and directed by Bhanu.

Manasu Galla Mahesh Lyrics

పచ్చ పచ్చ డబ్బలగాడి
పట్నంగాడి పోతున్నది
పన్నెండు డబ్బాల గాడిలట
గాడిల సక్కనీ గాజు దాకా
గాడిని సుడ పొదము బావ
మనసు గల్ల మహేషు
గాడిల గాజులు తేయే బావ
మనసు గల్ల మహెషు
గాడిల సక్కాని గాజులు తెచ్చి
గావురంగ సేతీకి వెట్టు
గాడిల సక్కాని గాజులు తెచ్చి
గావురంగ సేతీకి వెట్టు
గాడిల సక్కాని గాజులు తెచ్చి
గావురంగ సేతీకి వెట్టు

ఎర్ర ఎర్ర డబ్బాలకాడి
ఏములడ గాడి పోతున్నది
ఏడ సుడని తెగలట
ఎంతో సక్కని నేనుండట
దేవుణ్ణి సూడ పోదము బావ
మనసు గళ్ల మహేషు
తోడెను కట్టి వస్తాను బావ
మనసు గళ్ల మహేషు
తోడెను కట్టి వస్తాను బావ
కొరిందల్ల ఇస్తాడట
తోడెను కట్టి వస్తాను బావ
కొరిందల్ల ఇస్తాడట

ఆగో.. నల్ల నల్ల డబ్బాల గాడి
నాంపల్లి కాడికి పోతున్నది
నాలుగు తిర్ల నగలట
మెరిసే మెరుపు ముత్యాలట
గాడిని సుడ పొదము బావ
మనసు గళ్ల మహేషు
నచ్చిన నగలు తెయే బావ
మనసు గళ్ల మహేషు
నచ్చిన నగలు తీసుకొచ్చి
వొంటి నిండా నువ్వే వేట్టు
నచ్చిన నగలు తీసుకొచ్చి
వొంటి నిండా నువ్వే వేట్టు
నచ్చిన నగలు తీసుకొచ్చి
వొంటి నిండా నువ్వే వేట్టు

బావ.. పట్టు పట్టు నాది చెయ్యి
పర్వతోళ్ళ పిల్ల గాడ
పణమంత నీవే నోయి
పదుకోకుండా వోవ కోయి
పచ్చని పందిరి సన్నాయి మేలతో
మనసు గళ్ల మహేషు
పంచుకుందాం ఇద్దరి ప్రేమ
మనసు గళ్ల మహేషు
పచ్చని పందిరి సన్నాయి మేలతో
పంచుకుందాం ఇద్దరి ప్రేమ
పచ్చని పందిరి సన్నాయి మేలతో
పంచుకుందాం ఇద్దరి ప్రేమ
పచ్చని పందిరి సన్నాయి మేలతో
పంచుకుందాం ఇద్దరి ప్రేమ
పచ్చని పందిరి సన్నాయి మేలతో
పంచుకుందాం ఇద్దరి ప్రేమ

You May Also Like:

Pilla Neelatho Seenayya Song Lyrics

Yeme Pilla Antante Song Lyrics

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*