Mandhuloda Song Lyrics In Telugu – Sudheer Babu – Mani Sharma

Mandhuloda is a latest Telugu song on YouTube. This song has over 100k views on it. This song lyric was available in Telugu. This song is cast by Sudheer Babu and Anadhi and music was given by Mani Sharma. The beautiful song was sung by Shahiri.

Mandhuloda Song Lyrics In Telugu

ఆ… అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అద్దాల మేడల్లో ఉండేటి దాననురా
అయితే
సింగపూర్ రంగబాబు ఫైట్ ఎక్కమన్నడు
ఉంగరం గింగరెడ్డి గోల్డ్ ఆఫర్ ఇచ్చాడు
తిక్క రేగి యమ బాబు ముహూర్తం పెట్టేసి
పెద్ద ఉరి నాయుడితో పెళ్లి చేసినారు రో
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ

పెద్ద ఉరి నాయుడికి నిన్నచ్చి పెళ్లి చేస్తే
మద్దూరి పెద్ది రెడ్డి మద్దెల వాయించినాడే
సిన్నురి సిట్టి బాబు చిడుతలు కొట్టడే
మందులోడే ఆడు మయలోడే
మళ్ళీ రడే మందుల చిన్న డే

తూర్పు ఏళ్ళడు తుమ్మెరు తెచ్చాడు
పడమర ఏళ్లడు పల్లేరు తెచ్చాడు
దచ్చనమెళ్ళడు దబ్బరు తెచ్చాడు
ఉత్తరం ఏళ్ళాడు ఉల్లేరు తెచ్చాడు
మందులు మందులు అని మయమైపోయినడు
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ
మందులోడ ఓరి మయలోడ
మళ్ళీ రడే మందుల చిన్న డే
మందులోడ ఓరి మయలోడ
మళ్ళీ రడే మందుల చిన్న డే

పైటే పట్టమంటే పల్లేరు తెచ్చడా
నడుమే గిల్లమంటే నల్లేరు అల్లాడ
ముద్దులు పెట్టమంటే మూలికలు ఇచ్చడా
ముచ్చట తీర్చమతే ముడుర్లు తిరిగాడ
మనమున్న హే పిల్ల వద్దు నికు మందు మకు
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ
మందులోడ ఓరి మయలోడ
మళ్ళీ రడే మందుల చిన్న డే
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ
మందులోడ ఓరి మయలోడ
మామ రారా మందుల చిన్నొడ.

Mandhuloda Song Lyrics In English

Coming Soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *