
Naa Gangadhari song is a famous folk song on YouTube. This song has ove 20M views on YouTube. This song is sung by Laxmi and written by Nani and music by Praveen and editing by Harish. Edited at Kaithoju Studio.
Naa Gangadhari Song Lyrics In Telugu
ఆహా.. కళ్లకున్న కాటుక సూడు
కాల్లకేసిన కడియాలు సూడు
సిలక అంచుల సీరలు సూడు
సేతీకందని సెంగుల సూడు
కళ్లకున్న కాటుక సూడు
కాల్లకేసిన కడియాలు సూడు
సిలక అంచుల సీరలు సూడు
సేతీకందని సెంగుల సూడు
ఆశలో పడి ఆశలో పడి ఆశలో పడి
మోసపోతున్నయో నా గంగధరి
మోసపోయి మోటుకోడుతున్నయో నా గంగధరి
ఆశలో పడి మోసపోతున్నయో నా గంగధరి
మోసపోయి మోటుకోడుతున్నయో నా గంగధరి
ఆహా.. కొత్త సెరువు కట్టకాడ
కొంగువట్టి లాగినొడ
కొత్త గుంట సేలిమే కాడ
సేయివట్టి గుంజినొడ
కొత్త సెరువు కట్టకాడ
కొంగువట్టి లాగినొడ
కొత్త గుంట సేలిమే కాడ
సేయివట్టి గుంజినొడ
పానం అంత పానం అంత పానం అంత
పాడు చేయకయ్యో నా గంగధరీ
బర్లన్నిడ పడుచేయకయ్యో నా గంగధరీ
పానం అంత పాడు చేయకయ్యో నా గంగధరీ
బర్లన్నిడ పడుచేయకయ్యో నా గంగధరీ
ఆహా మద్దుపువ్వుల మర్రిచెట్టు
మెరిసినాదో మాట వంపిందో
ముద్దు ఇరోల్ల ఈత సెట్టు
ఈడి జాడకు ఇగురోసుకుందో
మద్దుపువ్వుల మర్రిచెట్టు
మెరిసినాదో మాట వంపిందో
ముద్దు ఇరోల్ల ఈత సెట్టు
ఈడి జాడకు ఇగురోసుకుందో
మర్రిముడల మర్రిముడల మర్రిముడల
ఉయాల ఊగుదమ నా గంగధరి
ఇద్దరోకటై జోడీ కడుదమ నా గంగధరి
మర్రిముడల ఉయాల ఊగుదమ నా గంగధరి
ఇద్దరోకటై జోడీ కడుదమ నా గంగధరి
అగో.. ముగురెంకంట్ల మురిసిపోయినవు
సైగ చేస్తే సటుకైనవ్ సిరలిచ్చే సిరిసిల్లకోస్తే
సిగ్గుతోనీ సిన్నగ ఉన్నావ్
ముగురెంకంట్ల మురిసిపోయినవు
సైగ చేస్తే సటుకైనవ్ సిరలిచ్చే సిరిసిల్లకోస్తే
సిగ్గుతోనీ సిన్నగ ఉన్నావ్
ఏమి సెద్దుర ఏమి సెద్దుర ఏమి సెద్దుర
సక్కనీ ఓ బావ నా గంగధరి
యడికైన పొదముర బావో నా గంగధరి
ఏమి సెద్దుర సక్కనీ ఓ బావ నా గంగధరి
యడికైన పొదముర బావో నా గంగధరి
You May Also Like:
Leave a Reply