Naa Mogadu Manchodu Song Lyrics – Folk Songs

Naa Mogadu Manchodu song is a latest folk song on YouTube. This song is sung by Gajwel Venu and Veena. The lyrics was written by Jogula Venkatesh and presentation by S5 Studio & The background music was given by Mark Prashanth and Camera and editing by Ajay, actors are Janulyri and Prasad.

Naa Mogadu Manchodu Song Lyrics In Telugu

అరే నా మొగుడు మంచోడనీ
దేశం పోయొచ్చేనే
నంబైలో నాయిదొర
దేశం పోయొచ్చేనే
నంబైలో నాయిదొర
అగొ నా మొగుడు మంచోడనీ
దేశం పోయొచ్చేనే
నంబైలో నాయిదొర
దేశం పోయొచ్చేనే
నంబైలో నాయిదొర
సోపతోల్లు వోయనని
దేశం పోయొచ్చిన
ఓ పిల్ల చంద్రకళ
దేశం పోయొచ్చిన
ఓ పిల్ల చంద్రకళ
నా సోపతోల్లు వోయనని
దేశం పోయొచ్చిన
ఓ పిల్ల చంద్రకళ
దేశం పోయొచ్చిన
ఓ పిల్ల చంద్రకళ

సిరలు తెమ్మనగాని
సిక్కులపడమన్ననా
నంబై లో నాయిదోర
సిక్కులపడమన్ననా
నంబై లో నాయిదోర
గాజులు తెమ్మనగాని
గంగాల పడమన్ననా
నంబై లో నాయిదోర
గంగాల పడమన్ననా
నంబై లో నాయిదోర
అరె సీర కొరకు ఉరుతిరిగి
ఆ సిరలు దొరకలే
ఓ పిల్ల చంద్రకళ
గందుకనే పోతేనే
దేశం నా చంద్రకళ
గాజులకు గంగదాటి
పరారురు వోతినే
ఓ పిల్ల చంద్రకళ
తిప్పలు నే పడితినే
నా పిల్ల చంద్రకళ

నిన్ను కమ్మలు తెమ్మనగాని
కంపల పడమన్నానా
నంబైలో నాయిదొర
కంపల పడమన్నానా
నంబైలో నాయిదొర
రైకలు తెమ్మనగానీ
రందిల పడమన్నన
నంబైలో నాయిదొర
రందిల పడమన్నన
నంబైలో నాయిదొర
పిల్ల ఇష్టంతో కష్టమైన
రాష్ట్రం తిరిగొస్తినే
ఓ పిల్ల చంద్రకళ
కమ్మలు తెస్తినే
నా పిల్ల చంద్రకళ
రైకలకి గల్లీ గల్లీ తిరిగినా
ఓ పిల్ల చంద్రకళ
రంగు కొట్టి వచ్చిన
ఓ పిల్ల చంద్రకళ

అరే.. మనసుల మనసుంటలేదు
నీ మీదే రోకు రా
నంబైలో నాయిదొర
నన్నూడిసి పోకురా
నంబైలో నాయిదొర
నా ఎదురుగా ఇగన్నన
తిరుగుడు బందు చేయరో
నంబైలో నాయిదొర
కలిసి మెలిసి ఉందము
నంబైలో నాయిదొర
పిల్ల నేవ్వంటే ప్రణమయే
నిన్నదిసి ఎట్లా ఉందునే
ఓ పిల్ల చంద్రకళ
నువ్వే నా లోకమే
నా పిల్ల చంద్రకళ
నీ మాట వింటాను
నీ వెంటే ఉంటాను
ఓ పిల్ల చంద్రకళ
నిన్ను విడిచి ఉండనే
నా పిల్ల చంద్రకళ
నీ మాట వింటానే
నా పిల్ల చంద్రకళ
వెంటే ఉంటానే
ఓ పిల్ల చంద్రకళ
వెంటే ఉంటానే
ఓ పిల్ల చంద్రకళ

You May Also Like:

Manasu Galla Mahesh Song Lyrics

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*