
Netti Midha Kallu Kunda song lyrics was written by Chiranjevi and sung by Ashwini and Chiranjevi and camera by Praveen Kumar and actors are Thirupathi, Rasool, Ramya Sree. Director, Producer and Editing by Santhosh Yadhav.
Netti Midha Kallu Kunda Song Lyrics In Telugu
నెత్తిమీద కల్లు కుండ పిల్లో ఓ పోల్ల
నువ్వు ఏడికంట పోతున్నవ్ పిల్లో నా పొల్ల
నెత్తిమీద కల్లు కుండ దంసరి ఓ దంసరి
తాటి వనముకు వోతున్న దంసరి ఓ దంసరి
ఓ కల్ల గీత వచ్చే పిల్లో ఓ పొల్ల
ఓ సీసా కళ్ళేన పోయారాదే పిల్లో నా పొల్ల
పాత బాకీ పక్కనవెట్టి దంసరి ఓ దంసరి
కల్లెట్ల పోద్దు దాత దంసరి ఓ దంసరి
నెత్తిమీద సాపల బుట్ట పిల్లో ఓ పొల్ల
ఏమిట్ల సెప్పరాదే పిల్లో ఓ పొల్ల
నెత్తిమీద సాపల బుట్ట దంసరి ఓ దంసరి
నే తెనుగు వరిమయో దంసరి ఓ దంసరి
సాపల బుట్ట ఎత్తుకొని పిల్లో ఓ పొల్ల
జర నా వైపు చుడారదే పిల్లో నా పొల్ల
అరె నీ వైపు సుడవోతే దంసరి ఓ దంసరి
నా మెడలో పట్టే దాతో దంసరి ఓ దంసరి
నెత్తిమీద కుండల మోపు పిల్లో ఓ పొల్ల
మీరు ఏమిట్లా సెప్పరదే పిల్లో నా పొల్ల
నెత్తిమీద కుండల మోపు దంసరి ఓ దంసరి
నే కుమ్మరి వారిమయో దంసరి ఓ దంసరి
కుండల మోపు తిప్పుకొని పిల్లో ఓ పొల్ల
జర కుసోని మాటలాడు పిల్లో నా పొల్ల
పోయినంక పోరి దోరో దంసరి ఓ దంసరి
తరీ తనిచేడున్ని దంసరి ఓ దంసరి
పిల్ల ఓ పిల్ల ఇటు రాయే నా పిల్ల
దంసరి ఓ దంసరి నేను రనోయీ నేను రనోయీ
ఆ చేతిలోన కొడవలున్న పిల్లో ఓ పొల్ల
మీ ఏమిట్లీలు చెప్పరదే పిల్లో ఓ పొల్ల
చేతిలోన కొడవలుంది దంసరి ఓ దంసరి
నే కాపు వారిమాయో దంసరి ఓ దంసరి
చేతిలోన కొడవలున్న పిల్లో ఓ పొల్ల
మా చేను కాడికి రా రాదే పిల్లో ఓ పొల్ల
మా చేనుకాడ పనిఉంది దంసరి ఓ దంసరి
నేనెట్ల వద్దుదట దంసరి ఓ దంసరి
నెత్తిమీద బట్టలముట పిల్లో ఓ పొల్ల
మీరు ఏమిట్లు చెప్పరాదే పిల్లో ఓ పొల్ల
నెత్తిమీద సాకలి ముట దంసరి ఓ దంసరి
నే సాకాలి దన్నినయో దంసరి ఓ దంసరి
పిల్ల నెత్తిమీద మూట దింపి పిల్లో ఓ పొల్ల
ఓ ముచ్చటైన చెప్పరాదే పిల్లో ఓ పొల్ల
కౌరంగుల ప్ పోరి దొరో దంసరి ఓ దంసరి
తని చెటొతొద్ధు దంసరి ఓ దంసరి
అహో గుండం పడిపోతున్న పిల్లో ఓ పొల్ల
మీరు ఏమిట్లు చెప్పరాదే పిల్లో ఓ పొల్ల
మందెం పడిపోతున్న దంసరి ఓ దంసరి
గొల్ల కురుమ వరిమాయో దంసరి ఓ దంసరి
గోర్లెంబడి పోతున్న పిల్లో ఓ పొల్ల
ఆడకట్టి ఇడికి పిల్లో ఓ పొల్ల
ఆడ కొట్టి ఎదికొస్తే దంసరి ఓ దంసరి
గొర్లు వోయి చేనల వడే దంసరి ఓ దంసరి
గొర్లు వోయి చేనల వడే దంసరి ఓ దంసరి
గొర్లు వోయి చేనల వడే దంసరి ఓ దంసరి
గొర్లు వోయి చేనల వడే దంసరి ఓ దంసరి
You May Also Like:
Manasu Galla Mahesh Song Lyrics
Leave a Reply