Yeme Pilla Antante Song Lyrics – Bhanu Sri – Folk Songs

Yeme Pilla Antante Song is a famous folk song on YouTube. This song has over 100k views on YouTube. This song was written and tune by Matukota Prasad and sung by Srilatha and music by Madeen SK and Assistant Choreographer is Vishal. Art Director by Chinna and DOP by Sidhu and edited by Satya and makeup by G Ramesh.

Yeme Pilla Antante Song Lyrics in Telugu

ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే
సెయ్యి పట్టుకొని సెరదీస్తే సిగ్గుపుట్టుకొచ్చే సెంపలోన
సీరకొంగు వట్టి ఇడవకుంటే గాలికావరయే గుండెలోన
బొట్టుపెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడేరా
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే

గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు
ఎండ వానలు మరుపాయే సల్లని సలిలో సేమాటలాయె
గుట్ట గుట్ట గుండెదరువు తిండీతిప్పలే నాకు బరువు
ఎండ వానలు మరుపాయే సల్లని సలిలో సేమాటలాయె
వాని మటలింటే మాయాజాలం మత్తులోకి జారుకుంటా గోలం
వాని నవ్వు సూస్తేనే లేనిరోగం వెయ్యిజన్మలైన పోదుభందం
ఒట్టు వెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే

కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత
సుపుకు నచ్చినపోరాడీడు సుసిగూడ సుడనట్టు సూడు
కట్టమీద కాలినడకన నెత్తిమీదనే ఎండ మోత
సుపుకు నచ్చినపోరాడీడు సుసిగూడ సుడనట్టు సూడు
గుంజుకొని జర్రనీడనిస్తే కాదంట అన్నాసెప్పునువ్వు
ఎండతాపానికి దాహమిస్తే వద్దంట అన్నాసెప్పునువ్వు
వోట్టువెట్టుకున్న ఓరిదేవ ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే

కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న
కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న
కచ్చెగట్టి సెయ్యిమీద పచ్చబొట్టునే నే ఏసుకున్న
కట్టే వట్టుకొని దారిలో వానికోసమే కాసుకున్న
వాడులేకుండా నా రతం ఆరువాలు శాతం మురువాలు
వాడు ఎదురుగాఉంటే అమ్మతోడు మాటన్నరాదు ఏమిగోరం
వోట్టువెట్టుకున్న... వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ
ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
వొట్టు వోట్టువెట్టుకున్న ఓరిదేవ
ఎండికొండలాంటి పోరాడెర
కట్టుకుంటేగాని కట్నమియ్యా కంటిపాపాలెక్క సూసుకుంటా
ఏమే పిల్ల అంటాటే ఏదో ఏదో అయైతందే
నువు ఓరా కంట సూస్తాంటే ఊపిరాగిపోతున్నదే

You May Also Like:

Palarathi Shilpama Mardala Song Lyrics 

Donga Marudalu Pillo Song Lyrics

Nee Chethi Gaajulu Folk Song Lyrics

Neeli Neeli Song Lyrics

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*