Aaru Adugula Yethu Unnadu Folk Song Lyrics – Elare Rela Rama Laxmi

Aaru Adugula Yethu Unnadu Song lyrics was available in both English and Telugu. This song lyrics was written by Dj Somesh Sripuram , Naveen Villuri and music was given by Dj Shekar Ichoda and sung by Relare Rela Rama Laxmi and recorded at Dj Somesh Recording Studio Srikakulam and presented by 𝙳𝙹𝚂𝙾𝙼𝙴𝚂𝙷 𝚂𝚁𝙸𝙿𝚄𝚁𝙰𝙼. credits Dj Somesh Srikakulam YouTube.

Aaru Adugula Yethu Unnadu Song Lyrics In Telugu:

ఆరు అడుగుల ఎత్తు ఉన్నాడు
కండలు బాగా పెంచి ఉన్నాడు
ఆరు అడుగుల ఎత్తు ఉన్నాడు
కండలు బాగా పెంచి ఉన్నాడు
కొర మిసం ఉన్నాడేమో
కొరికేసేల చూస్తున్నాడు
కొర మిసం ఉన్నాడేమో
కొరికేసేల చూస్తున్నాడు
బాగున్నడో ఓ అక్క కొంటె కుర్రాడు
కొంగు చెట్టు చాటుకు నన్ను రమ్మన్నాడు
ఎంత బాగున్నాడమ్మో కొంటె కుర్రాడు
కొంగు చెట్టు చాటుకు నన్ను రమ్మన్నాడు

కళ్ళ జోడు పెటున్నడు
అత్తరు సెంటు కోటున్నడు
కళ్ళ జోడు పెటున్నడు
అత్తరు సెంటు కోటున్నడు
కాలేజీ గేటుకాడ కన్ను కొట్టాడు
నీ అత్త కొడుకునంటు వెంట పడ్డాడు
ఆడు కాలేజీ గేటుకాడ కన్ను కొట్టాడు
నీ అత్త కొడుకునంటు నా వెంట పడ్డాడు
కళ్ళ జోడు పెటున్నడు
అత్తరు సెంటు కోటున్నడు
కళ్ళ జోడు పెటున్నడు
అత్తరు సెంటు కోటున్నడు
కాలేజీ గేటుకాడ కన్ను కొట్టాడు
నీ అత్త కొడుకునంటు వెంట పడ్డాడు
ఆడు కాలేజీ గేటుకాడ కన్ను కొట్టాడు
నీ అత్త కొడుకునంటు నా వెంట పడ్డాడు

నిల్లబయికాడ ఏమో ముద్దులు నాకు ఇవ్వమన్నడు
నిల్లబయికాడ ఏమో ముద్దులు నాకు ఇవ్వమన్నడు
బుల్లెట్ బండి మీద తిరుగుతున్నాడు
వాడి బుల్లెట్ బండి నాకు ఎత్తు మన్నడు
బుల్లెట్ బండి మీద తిరుగుతున్నాడు
వాడి బుల్లెట్ బండి నాకు ఎత్తు మన్నడు
నిల్లబయికాడ ఏమో ముద్దులు నాకు ఇవ్వమన్నడు
నిల్లబయికాడ ఏమో ముద్దులు నాకు ఇవ్వమన్నడు
బుల్లెట్ బండి మీద తిరుగుతున్నాడు
వాడి బుల్లెట్ బండి నాకు ఎత్తు మన్నడు
బుల్లెట్ బండి మీద తిరుగుతున్నాడు
వాడి బుల్లెట్ బండి నాకు ఎత్తు మన్నడు

వరుసైన పిల్లవని వరి కోతకు రమ్మన్నాడు
వరుసైన పిల్లవని వరి కోతకు రమ్మన్నాడు
వరి కోతలో చీర చెంగు పట్టుకున్నాడు
నేను వదలమంటే వదలనని లాగుతున్నాడు
వాడు వరి కోతలో చీర చెంగు పట్టుకున్నాడు
నేను వదలమంటే వదలనని లాగుతున్నాడు
వరుసైన పిల్లవని వరి కోతకు రమ్మన్నాడు
వరుసైన పిల్లవని వరి కోతకు రమ్మన్నాడు
వరి కోతలో చీర చెంగు పట్టుకున్నాడు
నేను వదలమంటే వదలనని లాగుతున్నాడు
వాడు వరి కోతలో చీర చెంగు పట్టుకున్నాడు
నేను వదలమంటే వదలనని లాగుతున్నాడు

ఆరు అడుగుల ఎత్తు ఉన్నాడు
కండలు బాగా పెంచి ఉన్నాడు
ఆరు అడుగుల ఎత్తు ఉన్నాడు
కండలు బాగా పెంచి ఉన్నాడు
కొర మిసం ఉన్నాడేమో
కొరికేసేల చూస్తున్నాడు
కొర మిసం ఉన్నాడేమో
కొరికేసేల చూస్తున్నాడు
బాగున్నడో ఓ అక్క కొంటె కుర్రాడు
కొంగు చెట్టు చాటుకు నన్ను రమ్మన్నాడు
ఎంత బాగున్నాడమ్మో కొంటె కుర్రాడు
కొంగు చెట్టు చాటుకు నన్ను రమ్మన్నాడు

Aaru Adugula Yethu Unnadu Song Lyrics In English:

Aaru adugula yethu unnadu
kandalu baga penchi unnadu
Aaru adugula yethu unnadu
kandalu baga penchi unnadu
kora misam unnademo
korikesela chustunnadu
kora misam unnademo
korikesela chustunnadu
bagunnado o akka konte kurradu
kongu chettu chatuku nannu rammannadu
yentha bagunnadammo konte kurradu
kongu chettu chatuku nannu rammannadu

kallajodu pettinnadu
atttaru sentu kotunnadu
kallajodu pettinnadu
atttaru sentu kotunnadu
college gate kada kannu kottadu
ni atta kodukunantu venta paddadu
adu college gate kada kannu kottadu
ni atta kodukunantu venta paddadu
kallajodu pettinnadu
atttaru sentu kotunnadu
kallajodu pettinnadu
atttaru sentu kotunnadu
college gate kada kannu kottadu
ni atta kodukunantu venta paddadu
adu college gate kada kannu kottadu
ni atta kodukunantu venta paddadu

nillabayikada yemo muddulu naku ivvmannadu
nillabayikada yemo muddulu naku ivvmannadu
bullet bandi mida tirugutunnadu
vadi bullet bandi naku yettamannadu
bullet bandi mida tirugutunnadu
vadi bullet bandi naku yettamannadu
nillabayikada yemo muddulu naku ivvmannadu
nillabayikada yemo muddulu naku ivvmannadu
bullet bandi mida tirugutunnadu
vadi bullet bandi naku yettamannadu
bullet bandi mida tirugutunnadu
vadi bullet bandi naku yettamannadu

varusaina pillavani varikothaku rammannadu
varusaina pillavani varikothaku rammannadu
vari kothalo cheera chengu pattukunnadu
nenu vadalamante vadalanani lagutunnadu
vadu vari kothalo cheera chengu pattukunnadu
nenu vadalamante vadalanani lagutunnadu
varusaina pillavani varikothaku rammannadu
varusaina pillavani varikothaku rammannadu
vari kothalo cheera chengu pattukunnadu
nenu vadalamante vadalanani lagutunnadu
vadu vari kothalo cheera chengu pattukunnadu
nenu vadalamante vadalanani lagutunnadu

Aaru adugula yethu unnadu
kandalu baga penchi unnadu
Aaru adugula yethu unnadu
kandalu baga penchi unnadu
kora misam unnademo
korikesela chustunnadu
kora misam unnademo
korikesela chustunnadu
bagunnado o akka konte kurradu
kongu chettu chatuku nannu rammannadu
yentha bagunnadammo konte kurradu
kongu chettu chatuku nannu rammannadu

Leave a Comment