Adugulesinappudu Anukunna Song Lyrics – Folk Song

Adugulesinappudu Anukunna Song Lyrics was available in Telugu. This song was sung by Ramu and lyrics was written by Venkatesh and Anil Yadav.

అడుగులేసినప్పడు అనుకున్నా పాట లిరిక్స్:

అడుగులేసినప్పడు అనుకున్న
నువ్వే నాతోడుగా ఉంటావని
విడిచి వెళుతుంటే కన్నీలు ఆగలే
నా రెండు కనుల నుండి
నిన్న మొన్నటి ప్రేమే
నిలువెల్లా గాయాలు
చేశయే నా మనసును
అందమైన జాబిలి అందకుండా
పోతుందే ప్రతి రోజూ
నిండు పున్నమి
వేళలలో వెళుతుంటే
చీకటి కమ్మేసెనే
ప్రాణంగా ప్రేమించినందుకే
ఏమర్చి పోలేను
నీ రూపమే

ఏడబాటు ఎద లోతులో
ఏడ్చిందే నా మనసు
మన ఇద్దరి మధ్యలో
ప్రేమ మంచుల
కరిగెనే ఈ రోజు

తొలిసారి ఇద్దరం ఎదురైనప్పుడు
మురిసిపోయే మనసులు
ఈయల ఏదో గొడవతో ముగిసెనే
ప్రేమకథలు
నా గుండె పై వేసుకున్న
నీ పేరు పచ్చబొట్టు
నా గుండె పై చేరిపేసవే
పచ్చ బొట్టు లాంటి ప్రేమను

నా ఎదపై ముద్దాడి
వదిగై ఉన్నపుడే
కాలేదే ఏద గాయము
నువ్వు నాదానివని తెలిసినప్పుడే
అవుతుందే ఎదగాయము

నిన్ను చూడగానె ఎన్నో జన్మల
బంధం అనుకుంటినే
మన బంధాన్ని బలి చేసావమ్మ
ఈనాటి రోజు నుండే

అడుగులేసినప్పడు అనుకున్న
నువ్వే నాతోడుగా ఉంటావని
విడిచి వెళుతుంటే కన్నీలు ఆగలే
నా రెండు కనుల నుండి
నిన్న మొన్నటి ప్రేమే
నిలువెల్లా గాయాలు
చేశయే నా మనసును
అందమైన జాబిలి అందకుండా
పోతుందే ప్రతి రోజూ

నా చేతిలో చెయ్యి వేసి చెప్పావమ్మ
ఏనాడు ఇడువనని
నీ మాటలు నమ్మి నిన్నే ప్రేమించా
నా మనసు దేవత అని
కన్నీళ్లు వద్దని దాటుకొని వస్తున్న
నీ దారి చేరాలని
మన ఏడబాటు చూసి అనుకున్ననే
ఈ జన్మ ఎందుకని
కలిసున్న కాలం అడనే అగుంటే
అందంగా ఉండు కదనే
నువ్వు నన్ను వదిలేసి వెళ్ళంగ
నా ఊపిరి ఉండు గదనే

కన్నీటి దారులు గుండెల్లో గాయాలు
ఏడి పిస్తున్నయే
నువ్వు తోడు లేవని తలిసిన
ఒంటరి జీవితమే

అడుగులేసినప్పడు అనుకున్న
నువ్వే నాతోడుగా ఉంటావని
విడిచి వెళుతుంటే కన్నీలు ఆగలే
నా రెండు కనుల నుండి
నిన్న మొన్నటి ప్రేమే
నిలువెల్లా గాయాలు
చేశయే నా మనసును
అందమైన జాబిలి అందకుండా
పోతుందే ప్రతి రోజూ

అడుగులేసినప్పడు అనుకున్న
నువ్వే నాతోడుగా ఉంటావని
విడిచి వెళుతుంటే కన్నీలు ఆగలే
నా రెండు కనుల నుండి
నిన్న మొన్నటి ప్రేమే
నిలువెల్లా గాయాలు
చేశయే నా మనసును
అందమైన జాబిలి అందకుండా
పోతుందే ప్రతి రోజూ

Leave a Comment