Agalenu Ninnu Chustea song is a famous folk song on YouTube. This song was written by Dumpala Ramesh and music was given by Gl Namdev and sung by Suman Badanakal and cast by Suman Bananakal amd Rajeshwari and direction by Parvathi Mahesh, Vijay, Raju Singer. DOP and editing by Manu and Technical support by OM Wings PVT. LTD.
Agalenu Ninnu Chustea Song Lyrics in Telugu
పిల్ల.. ఆగలేను నిన్ను చూస్తే
అగం అయితున్న పిల్లో
ఎగలేను నిన్ను చూస్తే ఏదో అయితుందే మల్ల
ఆగలేను నిన్ను చూస్తే
అగం అయితున్న పిల్లో
ఎగలేను నిన్ను చూస్తే ఏదో అయితుందే మల్ల
నువ్వే పువ్వులగుట్ట రావే తేనెలపుట్ట
సోకుల నెమలి పిట్ట సోపతి నా తోగట్ట
అందా చెందం ఒ పిల్ల అందచేదం
నీ అందచెందం అదిరే ఐదు రిక్కల పువ్వు
నీ నవ్వుకైదు చేసేనంది వద్దన పువ్వు
నీ అందచెందం అదిరే ఐదు రిక్కల పువ్వు
నీ నవ్వుకైదు చేసేనంది వద్దన పువ్వు
అబ్బా.. తట్టుకోను నిన్ను చూస్తే
తల్లడిల్లుతున్న పిల్లో తల్లి తోడు
నిండు మనసు నీళ్ళే ఐతుంది మల్ల
తట్టుకోను నిన్ను చూస్తే
తల్లడిల్లుతున్న పిల్లో తల్లి తోడు
నిండు మనసు నీళ్ళే ఐతుంది మల్ల
నువ్వే బంతుల దండ
రావే పువ్వుల కొండ
వలపుల వయ్యారి జింక
మలపుల కల నిండయింక
వొంపు సొంపు ఒ పిల్ల..
వొంపు సొంపు…
నీ వొంపు సొంపులురించే బంగిన పండ్లు
నీ సోకు సొగసు కలువరించే
చూసిన కళ్ళు
వొంపు సొంపులురించే బంగిన పండ్లు
నీ సోకు సొగసు కలువరించే
చూసిన కళ్ళు
ముటుకుంటే ముచ్చట పడి
ముదోస్తున్నవే పిల్లో పట్టు తప్పి
ప్రణమంత పాడైపోతుందో పిల్లో
ముటుకుంటే ముచ్చట పడి
ముదోస్తున్నవే పిల్లో పట్టు తప్పి
ప్రణమంత పాడైపోతుందో పిల్లో
నువ్వే పరువాలు గుండా
రావే తీపి సెనగ ఉండ
పలుకుల పగడాల చిలుక
రావే చిలుక కొక చిలుక
కట్టు బొట్టు ఒ పిల్ల
కట్టు బొట్టు
నీ కట్టు బొట్టు పట్టే వొట్టు
మనిషికి దిగులు
నీ సెగలు నగలు వొంటినిండ
రెపెనే పొగలు
బొడ్డు కింద చీర చూస్తే
బెజరైతున్న పిల్లో
గండు చీమ కుట్టినటు
గడి బిడి ఆయితుందే మల్ల
బొడ్డు కింద చీర చూస్తే
బెజరైతున్న పిల్లో
గండు చీమ కుట్టినటు
గడి బిడి ఆయితుందే మల్ల
నువ్వే నా బల్ల యెంకి
రావే నా పాలకంటి
కమ్మగా కనులకు దొరికి
పోకే దూరం ఉరికి
నడుం మీద ఒ పిల్ల
నడుం మీద...
నీ నడుం మీద చూస్తే ఉంది
నల్లని మచ్చ నీతో సరసమడ ఎంట
అందుకే వచ్చ
నీ నడుం మీద చూస్తే ఉంది
నల్లని మచ్చ నీతో సరసమడ ఎంట
అందుకే వచ్చ
నీతో సరసమడ ఎంట
అందుకే వచ్చ
నీతో సరసమడ ఎంట
అందుకే వచ్చ
You May Also Like:
Muddu Mudduga Folk Song Lyrics