Agamma Agaradhe Radhamma Song lyrics was avaliable in Telugu. This song was sung by singer Boddu dilip and Battu shailaja and lyrics was written by kalyan and produced by hanumanthu and this song was released at Thakita Show YouTube channel.
Agamma Agaradhe Radhamma Song Lyrics:
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో
ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
బంగారు నాబొమ్మవే
సిద్దరా న సిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే
ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
నన్నిట్ఠా ఏం చేస్తావో
ని మాయ మాటలతోని
నన్నే మొత్తంగా భందిస్తవు
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
సోయగాళ్లని ని సుపులతో
సోమా సోళ్లంగ ఆ మత్తు సల్లినవే
ఇల్లు సాల మరిసి నీకోసమే
కాపు కసి చూస్తుంటినే
నన్నింకా మెప్పించే ని ప్రేమలో
ని వైపుకే నన్ను మళ్లింస్తివే
నా నీడ నాతోడు విడిచిపోయెనే
నేనుంటిని ని వెనుకనే
వాగు వంకలతీరు
వరి చేలా అందాలు
మన ప్రేమకే గుర్తులు
వాగు వంకలతీరు
వరి చేలా అందాలు
మన ప్రేమకే గుర్తులు
నీకు నాకు మధ్య సాక్షంగా
మిగిలారు ఈ పంచ భూతాలు
ఈ పంచ భూతాలు
పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
మానసిచ్చిన నీకు మాటిచ్చిన
మనసారా మనువాడుకుంటానని
పది కాలాలు గుండెల్లో దాసుకుంటా
నే నిన్ను విడిచి యెడ పోనని
ని కౌగిట్లో సరసంగా చేరుకొని
నా తనువంతా నీతోనే పంచుకుంట
జన్మంతా నీతోనే ఉండిపోతా
నా బతుకంతా నీకె ఇచ్చుకుంట
ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
మనమిట్ల మురిసిపోగా
ఈనాటి అనుభందం ఏనాటి అంటూ
మనమిట్ల మురిసిపోగా
జన్మ జన్మ నీతోనే
ఈ బంధాన్ని ఆ దేవుడితో ఉండగా
ఆ దేవుడు ముడి వేయగా
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి
నా గుండె గదులల్లో గంతులేశావే
మందలించి పోతివే పిల్ల
మనసు దోచుకుంటివే
పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో
పని పాట లేనట్టు ఆగవెందుకో
వద్దన్నా వినకుండానే
నిను ప్రేమించామని అంటావో
ఆగమ్మ ఆగరాదె రాధమ్మ
బంగారు నాబొమ్మవే
సిద్దరా న సిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే
ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా
నన్నిట్ఠా ఏం చేస్తావో
ని మాయ మాటలతోని
నన్నే మొత్తంగా భందిస్తవు
SONG DETAILS:
DIRECTION : SRINU B
MUSIC : VENKAT AJMEERA
PRODUCER : HANUMANTHU
LYRICS : KALYAN SUMITRA
SINGERS : BODDU DILIP – BATTU SHAILAJA
DOP- EDITING : SHIVA VELUPULA
CAST : HANUMANTHU – LASYA SMILY
CHOREOGRAPHY : MANOJ ,ASHOK ,PAWAN
FLUTE : SRINIVAS
RTHYMS : GANESH , SANTHOSH
TITLES : LOKESH KADALI
PROMO (DOP) : BALAJI CREATIONS
SPECIAL THANKS : VIVAAN KUSUMBA SINGER ROJA.