Allahe Allaha song lyrics was available in both English and Telugu. This song was sung by Singer Ramu and lyrics was written Bullet Bandi by and music was given by Madeen SK.
Allahe Allaha Song Lyrics In English:
Kannule chusina neni
Andanni chusi preminchaledhe
Manasune chusina Nene
Manasulona chotu nochaledhe
Kannule chusina neni
Andanni chusi preminchaledhe
Manasune chusina Nene
Manasulona chotu nochaledhe
Suruma pettina kallatho
Nannu chuse roju
Yerraga pandina pedalatho
Nannu piliche roju
Yedura nil faa yedho
Allahe Allaha
Aa andhala kannula kannilatho
Allahe Allaha
Nenu karanam avvanu
Ye janmaku
Allahe Allaha
Aa andhala pedavula chirunavvuku
Allahe Allaha
Nene karanam avutha prathi janmaku
Rangula Kongu
Ninduga kappi
Nuv vastunte
Darga ki
Alla pilichindani
Pinchane pilla
Nadanivani nadanu katti
Terchane ni mokkuni pilla
Ila kalipenu
Mana bandhame alla
Nallani musugulo
Tellani manasutho
Nindukunnave
Na nindu janmalo
Asma amile
Najma andar hai
Yedura nil faa yedho
Allahe Allaha
Aa andhala kannula kannilatho
Allahe Allaha
Nenu karanam avvanu
Ye janmaku
Allahe Allaha
Aa andhala pedavula chirunavvuku
Allahe Allaha
Nene karanam avutha prathi janmaku
Ninu chudakunte
Na kallu yenduku
Kanillu peduthunnaye
Alla mahimane
Anukundune pilla
Nicheyi nenu
Kattanu ante
Ee oopiri aginadhe
Alla bhandhane Prema
Ayinadhe pilla
Shajaha chudani
Adara andame
Thodu vastada
Pedodi intiki
Jaluma amele
Rehena chupave
Yedura nil faa yedho
Allahe Allaha
Aa andhala kannula kannilatho
Allahe Allaha
Nenu karanam avvanu
Ye janmaku
Allahe Allaha
Aa andhala pedavula chirunavvuku
Allahe Allaha
Nene karanam avutha prathi janmaku
Allahe Allaha Song Lyrics In Telugu:
కన్నులే చూసిన నేని
అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనే..
మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేని
అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనే
మనసులోన చోటు నోచలేదే
సురుమా పెట్టిన కళ్లతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు
ఏదుర ఫా ఏదో
అల్లాహే అల్లా
ఆ అందాల కన్నుల కన్నీటితో
అల్లాహే అల్లా
నేను కారణం అవ్వను
యే జన్మకు
అల్లాహే అల్లా
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా
నేనే కారణం అవుతా ప్రతి జన్మకు
రంగుల కొంగు
నిండుగా కప్పి
నువ్ వస్తుంటే
దర్గా కి
అల్లా పిలిచిందని
పింఛనే పిల్ల
నాదానివని నాడను కట్టి
తేర్చనే నీ మొక్కుని పిల్ల
ఇలా కలిపేను
మన బంధమే అల్లా
నల్లని ముసుగులో
తెల్లని మనసుతో
నిండుకున్నావే
నా నిండు జన్మలో
అస్మా అమీలే
నజ్మా అందర్ హై
ఏదురా నిల్ ఫా యేదో
అల్లాహే అల్లా
ఆ అందాల కన్నుల కన్నీటితో
అల్లాహే అల్లా
నేను కారణం అవ్వను
యే జన్మకు
అల్లాహే అల్లా
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా
నేనే కారణం అవుతా ప్రతి జన్మకు
నిను చూడకుంటే
నా కళ్ళు ఏందుకు
కనీళ్లు పెడుతున్నాయె
అల్లా మహిమనే
అనుకుంటూనే పిల్లా
నీచెయ్యి నేను
కట్టను అంటే
ఈ ఊపిరి ఆగినదే
అల్లా బంధనే ప్రేమ
అయినాదే పిల్ల
షాజహా చూడని
అదర అందమే
తోడు వస్తాడా
పేదోడి ఇంటికి
జాలుమా అమెలే
రెహేనా చూపావే
యెదురా నిల్ ఫా యేదో
అల్లాహే అల్లా
ఆ అందాల కన్నుల కన్నీటితో
అల్లాహే అల్లా
నేను కారణం అవ్వను
యే జన్మకు
అల్లాహే అల్లా
ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లాహే అల్లా
నేనే కారణం అవుతా ప్రతి జన్మకు