Amma Malli Penchava Song Lyrics – Maama Mascheendra – Sudheer Babu

Adiga Adiga Song Lyrics was available in Both English and Telugu. This song was sung by singer Srinivasan Doraiswamy and Lyrics was written by Chaitanya Prasad and Music was given by Chaitan Bharadwaj and choreography by Vijay Binni. This song was released at Aditya Music India. Credits @ Aditya Music India.

Adiga Adiga Song Lyrics In Telugu:

అడిగా అడిగా విధినే అడిగా
నను మోసిన అమ్మ ఒడిని గుడిగా
ఎదిగా ఎదిగా ఎదలో ఎదగా
కనుపాపలో దాచుకున్న కలగా
ఏనాటి రుణమో పంచ ప్రాణాలై
నీతోడు నాదాయాలే
ని నోటి మాటైనా లాలీ పాటల్లే
ఊయలే ఊపగా ప్రేమ సిరి దొరికింది
తిరిగి గతమే తన స్వాగతమే
అమ్మ మల్లి పెంచవా
నిలాగానే పంచవా
ని ప్రేమలో ముంచవా

బుడి బుడి అడుగులు తడబడగా
తన వడి నడకలు అల వడిగా
తన చేయూతగా తన మాట బాటగా
చురుకు చూపు నేర్పింది
జగతిని కలగ తన దొర ముద్దులు
తన గోరు ముద్దలు మరల నేను కోరిన
ఇది జీవితమే సరదా గతమే
అమ్మ మల్లి పెంచావ
నిలాగానే పంచవా
ని ప్రేమలో ముంచవా

మమతలు కురిసిన ప్రతి మనిషి
నిజముగా జనని ఇలా నిలిచి
అనురాగ భామను అసలైన దీవెన
అవది లేని ఆ ప్రేమ అర్ధమే అమ్మ
అభిమాన వారధి అరుదైన సారధి
మదిని స్వార్ధమేమి లేనిది
బ్రతుకు వ్రతమే పరమోన్నతమే
అమ్మ మల్లి పెంచవా
నిలాగానే పంచవా
ని ప్రేమలో ముంచవా

Adiga Adiga Song Lyrics In English:

Adiga Adiga vidhine adiga
nanu mosina amma vodini gudiga
yediga yediga yedalo yedaga
kanupapalo dachukunna kalaga
yenati runamo pancha pranalai
nithodu nadayale
ni noti mataina lali patalle
ooyale oopaga prema siri dorikindi
tirigi gatame tana swagatame
amma malli penchava
nilagane panchava
ni premalo munchava

Budi budi adugulu tadabadaga
tana vadi nadakalu ala vadiga
tana cheyuthaga tana mata bataga
churuku chupu nerpindhi
jagathini kalaga tana dhora muddulu
tana goru muddulu marala nenu korina
idhi jevithame sarada gatame
amma malli penchava
nilagane panchava
ni premalo munchava

mamatalu kurisina prati manishi
nijamuga janani ila nilichi
anuraga bhamanu asalaina divena
avadi leni aa prema ardhame amma
abhimana varadi arudaina saradi
madini swardahamemi lenidi
brathuku vrathame paramonnathame
amma malli penchava
nilagane panchava
ni premalo munchava

SONG DETAILS:
Song Name: Adiga Adiga
Singer: Srinivasan Doraiswamy
Lyrics: Chaitanya Prasad
Music: Chaitan Bharadwaj
Choreography: Vijay Binni.

Leave a Comment