Andharu Bagundali Andhulo Nenundali is a latest song on YouTube this song has over 50k views on it. This song lyrics available in both Telugu and English. This song is written by and music was given by Rakesh and sung by Anurag and music label is Lahari Music.
Andharu Bagundali Andhulo Nenundali Song Lyrics In Telugu
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
ప్రాణమే పోయే లోగా ప్రేమంతా పంచేయలి
అనుకుంటూ బతకడాన్నే అంటారు బతుకని
ఇతగాన్ని చూసినక నమ్మాలి నిజమని
అంత ఒకటై మొక్కలి వీడిని
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
ప్రాణమే పోయే లోగా ప్రేమంతా పంచేయలి
అనుకుంటూ బతకడాన్నే అంటారు బతుకని
ఇతగాన్ని చూసినక నమ్మాలి నిజమని
అంత ఒకటై మొక్కలి వీడిని
చెయ్యి కలిపి అడగలై చెలిమిని
ఊరంతా బంధువులే దారంతా స్నేహితులే
మనిషిని ప్రేమించే మంచోడే
పసి పిల్లడి తనం మలినం లేని గుణం
నవ్వుతూ నవ్విస్తూ ఉంటడే
కోపం అంటే ఏంటో అసలే తెలీదే
స్వార్థం అన్న నిడ తన మీద వాలదే
అంత ఒక్కటై మొక్కలిలే వీడిని
చెయ్యి కలిపి అడగగలే చెలిమి
భూమి మీద ఎక్కడైనా శత్రువులే లేని వడు
ఉన్నాడంటే అది వీడే లే
కోరితే కొంత సాయం మనుకొడు సొంత లాభం
కాంటతడి ఎవ్వరికీ రానివ్వడు
చిన్న చిన్నవి యేగా తనకున్న ఆశలు
మనసు తోటి విందం ఆ ముగ భాషలు.
Song Details:
Song Name: Andharu Bagundali Andhulo Nenundali Title Song
Movie Name: Andharu Bagundali Andhulo Nenundali
Music: Rakesh
Singer: Anurag
Music label: Lahari Music and T- Series.