Attunna Pothunna Ramachiluka Song is a famous folk song on YouTube. This song lyrics available in both English and Telugu. This song lyric was written by Rakesh Goud and sung by Pooja and Rakesh. Editing by Harish and Producer’s are 5star team. Cast by Santhoshini and 5star MD.
Attunna Pothunna Ramachiluka Song Lyrics In Telugu
అతున్న పోతున్న రామచిలుక
జర మచ్చ కాడ వచ్చిపోయే ప్రేమొలక
అతున్న పోతున్న రామచిలుక
జర మచ్చ కాడ వచ్చిపోయే ప్రేమొలక
రాను రాను నేను రాను రమసిలుక
నాకు రానికి వీలుకాదు ప్రేమ మొలక
రాను రాను నేను రాను రమసిలుక
నాకు రానికి వీలుకాదు ప్రేమ మొలక
కంది చెన్ల నేనున్న రామచిలుక
జర కలిసన్న పోరదే ప్రేమ మొలక
కొంటె మాట లెలనోయో రామచిలుక
నా కొంప ముంచమకోయి ప్రేమ మొలక
కలవనున్న కలువరాదే రామచిలుక
జర కలిసన్నా పోరాదే రామచిలుక
కలువ నేను పోతున్న రామచిలుక
నిన్ను కలువనికి వీలుకాదు ప్రేమ మొలక
ముద్ద బంతి తోటలోన రామచిలుక
జర ముద్దులాట అడదమే ప్రేమ మొలక
ముద్దులాట లెలనోయి రామచిలుక
నువ్వు హద్దులన్నీ దాటమకో ప్రేమ మొలక
మల్లెపూల తోటలోన రామచిలుక
జర మటలాడే పొరదే ప్రేమ మొలక
మపటోల్ల నేనోస్త రామచిలుక
కలిసి మాట్లాడుకుందము ప్రేమ మొలక
నీ మనసేమో మల్లేతోట రామచిలుక
నీ పర్వాన్ని దోచుకుంట ప్రేమ మొలక
నా అందాన్ని ఆరబోసి రామచిలుక
నీకు హరతిగా ఇస్తాను ప్రేమ మొలక
రానన్న రావే మే రామచిలుక
నీ మొకమే బంగారమాయె ప్రేమమొలక
మా వొళ్ళు సుసరంటే రామచిలుక
నీ నెలపోలు తీస్తరే ప్రేమమొలక
పొదెల్లి పోతుంది రామ చిలుక
జర ఫోన్ అన్న చేయారదే ప్రేమ మొలక
మా వొళ్ళు ఉన్నారు రామ చిలుక
నీతో మాటలాడు వీలుకాదు ప్రేమ మొలక
నీ మనసేమో మల్లేతోట రామచిలుక
నీ పర్వాన్ని దోచుకుంట ప్రేమ మొలక
నా అందాన్ని ఆరబోసి రామచిలుక
నీకు హరతిగా ఇస్తాను ప్రేమ మొలక
నువ్వు నేను ఒక్కటని రామ చిలుక
ఊరంతా తెలిసిపాయే ప్రేమ మొలక
అరె మంచిరోజు చూసుకొని రామ చిలుక
మనము మనువాడు కుందాము ప్రేమ మొలక
నువ్వు నేను ఒక్కటని రామ చిలుక
ఊరంతా తెలిసిపాయే ప్రేమ మొలక
అరె మంచిరోజు చూసుకొని రామ చిలుక
మనము మనువాడు కుందాము ప్రేమ మొలక
Attunna Pothunna Ramachiluka Song Lyrics In English
Attunna pothunna Ramachiluka
Jara macha Kada vachipoye premamolaka
Attunna pothunna Ramachiluka
Jara macha Kada vachipoye premamolaka
Ranu ranu nenu ranu rama chiluka
Naku raniki vilukadhu premamolaka
Ranu ranu nenu ranu rama chiluka
Naku raniki vilukadhu premamolaka
Kandi chenla nenunna ramachiluka
Jara kalisanna porade premamolaka
Konte Mata lelanoye ramachiluka
Na kompa munchamakoyi premamolaka
Kaluvananna kaluvarade ramachiluka
Jara kalisanna porade ramachiluka
Kaluva nenu potunna ramachiluka
Ninnu kaluvaniki vilukadhu premamolaka
Mudda banti thotalona ramachiluka
Jara muddulata adudame premamolaka
Muddulata lelanoye ramachiluka
Nuvvu haddulanni datamako premamolaka
Malle poola thotalona ramachiluka
Jara matalade porade premamolaka
Mapatolla nenostha ramachiluka
Kalisi matladukundam premamolaka
Ni manasemo mallethota ramachiluka
Ni parvanni dochukunta premamolaka
Na andanni arabosi ramachiluka
Neku haratiga isthanu premamolaka
Rananna rave me ramachiluka
Ni mokame bangaramaye premamolaka
Ma vollu susarante ramachiluka
Ni nelapolu testhare premamolaka
Podelli potundi ramachiluka
Jara phonu anna cheyarade premamolaka
Ma vollu unnaru ramachiluka
Nitho mataladu vilukadhu premamolaka
Ni manasemo malle thota ramachiluka
Ni parvanni dochukunta premamolaka
Na andanni arabosi ramachiluka
Niku haratiga isthanu premamolaka
Nuvvu nenu okkatani ramachiluka
Urantha telisipaye premamolaka
Aree manchiroju chusukoni ramachiluka
Manamu manuvadu kundamu premamolaka
Nuvvu nenu okkatani ramachiluka
Urantha telisipaye premamolaka
Aree manchiroju chusukoni ramachiluka
Manamu manuvadu kundamu premamolaka