Avunanavaa Song Lyrics – Ori Devuda – Vishwak Sen

Avunanavaa song lyrics was available in both English and Telugu.
Lyrics: Ramajogayya Sastri
Singers: Sid Sriram
Music:Leon James.

Avunanavaa Song Lyrics In Telugu:

ఏమని అనాలని
తోచని క్షణాలివి
ఏ మలుపో
ఏదురయ్యే
పయనమిదా

ఆమని నువ్వేనని
నీ జత చేరాలని
ఏ తలపో మొదలయ్యె
మౌనమిద
ఓ… గురుతులు
నన్నడిగే
ప్రశ్నలకి
నువ్వే బదులని రాగాలానా
నీ దారికి

విడిగ తడిగ
విరబుసే ఈ కలకీ
చెలియ ని కాంతి
అందించావా

అవుననవా అవుననవా
అవుననవా మనసును
సంపాదించావా
అవుననవా అవుననవా
అవునానవా...
మరల ప్రేమగా చూసావా

తెలిసేలోపే నువ్వు
తెలిసేలోపే చెలి
చేజారిందే ప్రపంచం
కలిసేలోపే మనం
కలిసేలోపే ఇలా
ఏడబాటే రగిలినదే
కాలం
కన్నెదుటే వజ్రాన్ని
కనుగొంటూ ఉన్నా
వెతికా ఓ తెరలని
నిజమేదో తెలిసాకా
ఇప్పుడు అంటూ ఉన్నా
ఏన్నటికీ
నువ్వు కావాలని

అవుననవా అవుననవా
అవుననవా మనసును
సంపాదించావా
అవుననవా అవుననవా
అవునానవా…
మరల ప్రేమగా చూసావా
అవుననవా అవుననవా
అవునానవా…
(Music)

అవుననవా అవుననవా
అవుననవా మనసును
సంపాదించావా
అవుననవా అవుననవా
అవునానవా…
మరల ప్రేమగా చూసావా

Avunanavaa Song Lyrics In English:

Emani analani
Thochani kshanalivi
Ye malupo
Yedurayye
Payanamida

Aamani nuvvenani
Ni jatha cheralani
Ye talapo modalayye
Mounamida
Oo… Guruthulu
Nannadige
Prashnalaki
Nuvve badulani ragalana
Ni dariki

Vidiga thadiga
Virabuse ee kalaki
Cheliya ni kanthi
Andinchava

Avunanava avunanava
Avunanava manasunu
Sampadinchava
Avunanava avunanava
Avunanava...
Marala premaga samipinchava

Teliselope nuvvu
Teliselope cheli
Chejarindhe prapancham
Kaliselope manam
Kaliselope Ila
Yedabate ragilinadhe
Kaalam
Kannedute vajranni
Kanugontu unna
Vethika oo teralani
Nijamedho telisaka
Ippudu antu unna
Yennatiki
Nuvvu kavalani

Avunanava avunanava
Avunanava manasunu
Sampadinchava
Avunanava avunanava
Avunanava…
Marala premaga samipinchava
Avunanava avunanava
Avunanava….
[Music]

Avunanava avunanava
Avunanava manasunu
Sampadinchava
Avunanava avunanava
Avunanava…
Marala premaga samipinchava

Leave a Comment