Awesome lyrics was available in both English and Telugu. This song was written by Sri mani and music was given by Devi Sri Prasad. Sung by Sagar. Music label by Lahari Music and T Series.
Awesome Song Lyrics In English :
Enni enni enni enni
Mataladukunna
Inka konni migilipovadam
Awesome
Yentha yentha yentha yentha
Duram unna
Nuvvu pakkana unna feeling kalagadam
Awesome
Bagunnava ani nuvvu adigava
Bhadalanni paripovadam
Awesome
Bonchesava ani oo matannava
Na aakale mayamavvadam
Awesome
Enni enni enni enni
Mataladukunna
Inka konni migilipovadam
Awesome
Yentha yentha yentha yentha
Duram unna
Nuvvu pakkana unna feeling kalagadam
Awesome
Intha kalamu
Inni rathrulu
Eelaga nuvalli
Kaburlle leka
Kaalam vyradam aayene
Inni rojulu
Rendu kallalo
Ilaga kalalini
Kadhalni chuse
Vile lekapoyene
Nuvvu nannu kalavamanna
Chotu ekkadunna
Oo ganta munde
Nenu ravadam
Awesome
Inti varaku
Saganamu vedukolu Anna
Ventane phone lo kalavadam
Awesome
Nakentha nacchina
Nikintha nacchani
Dennaina chi antu
Cha antu nithoti evoti
Thitlu kalapana
Ye Pani vacchina
Ma ammae cheppina
Nathoti nikedho
Panundi annavo
Ni vaipe ne parugu
Tiyana
Niku istamayyindi
Yedo nuvvu cheppagane
Na istame maripovadam
Awesome
Taj Mahal antha nuvvu
Poguduthunte
Shajahan Nene avvadam
Awesome
Melkonnava
Ani nuvvu adigava
Na niddare sorry cheppadam
Tellaripoyinda
Ani phone ye pettava
Aa suryudante vollu mandadam
Awesome
Awesome Song Lyrics In Telugu :
ఎన్ని ఎన్ని ఎన్ని
మాటలాడుకున్నా
ఇంకా కొన్ని మిగిలిపోవడం
అసమ్
యెంత ఏంత ఏంత ఏంత
దూరం ఉన్నా
నువ్వు పక్కనా ఉన్నా ఫీలింగ్ కలగడం
అసమ్
బాగున్నావా అని నువ్వు అడిగావా
భాదలన్నీ పారిపోవటం
అసమ్
బొంచేస్తావా అని ఊ మాటన్నావా
నా ఆకాలే మాయమవ్వడం
అసమ్
ఎన్ని ఎన్ని ఎన్ని
మాటలాడుకున్నా
ఇంకా కొన్ని మిగిలిపోవడం
అసమ్
యెంత ఏంత ఏంత ఏంత
దూరం ఉన్నా
నువ్వు పక్కనా ఉన్నా ఫీలింగ్ కలగడం
అసమ్
ఇంత కాలము
ఇన్ని రాత్రులు
ఈలగా నువల్లి
కబుర్లే లేక
కాలం వ్యర్దం ఆయేనే
ఇన్ని రోజులు
రెండు కళ్లలో
ఇలాగ కలలిని
కథలోని చూసే
విలే లేకపోయేనే
నువ్వు నన్ను కలవమన్నా
చోటు ఎక్కడున్నా
ఊ గంట ముందే
నేను రావడం
అసమ్
ఇంటి వరకు
సాగనము విడుకోలు అన్నా
వెంటనే ఫోన్ లో కలవడం
అసోమ్
నాకెంత నచ్చినా
నీకింత నచ్చని
దేన్నైనా ఛీ అంటూ
చా అంటూ నీతోటి ఈవోటీ
తిట్లు కలపన
యే పని వచ్చినా
మా అమ్మ చెప్పిన
నాతోటి నీకేదో
పనుండి అన్నవో
నీ వైపే నే పరుగు
తియానా
నీకు ఇష్టమయ్యింది
ఏడో నువ్వు చెప్పగానే
నా ఇస్టమే మారిపోవడం
అసమ్
తాజ్ మహల్ అంతా నువ్వు
పొగుడుతుంటే
షాజహాన్ నేనే అవ్వడం
అదసమ్
మేల్కొన్నావా
అని నువ్వు అడిగావా
నా నిద్దరే సారీ చెప్పడం
తెల్లారిపోయిందా
అని ఫోన్ యే పెట్టావా
ఆ సూర్యుడంటే వొళ్లు మందడం
అసమ్
# awesome #Aadavallu Meeku Joharlu