Bavo Bavo Bava Song Lyrics was available in both English and Telugu. This song was sung by singer Divya and Kalyan Keys and music was given by VV Nayak and lyrics was written by Amo Goutham and DOP by Suresh and producers are Suresh and Pandu and lead role played by Pandu and Kalyani.[All Credits goes to respected owners Crazy boy pandu Youtube Channel]
Bavo Bavo Bava Song Lyrics In Telugu:
చేతికి గాజులు పెట్టుకున్న నే
కాళ్లకు గజ్జెలు కట్టుకున్న
చెంపకు పౌడెర్ అద్దుకున్న
నా వొంటికి మల్లెలు చుట్టుకున్న
చుసేటి న్ నీ చూపు గుచ్చింది నా వైపు
వెన్నెల్లో తోడుండ బావా
బావో బావో బావ
నీ గుండెల్లో చోటియ్య రావా
బావో బావో బావ
ఓ సారి వచ్చి నన్ను అల్లుకోవా
బావో బావో బావ
నీ గుండెల్లో చోటియ్య రావా
బావో బావో బావ
ఓ సారి వచ్చి నన్ను అల్లుకోవా
ఎన్నడూ లేని ఈ వింత మోజు
రసుకొచ్చే నీ మీదంత
నన్నడిగె ఇదే గిలిగింత
దారి తప్పిపయే కొసంత
ఒక్కసారిగా ప్రేమంతా
పొంగుతుంటే బావ రోజంతా
నీ చేరేదెన్నడు నీ చెంత
ముద్దు ముచ్చట లేధాయే ఏ అంత
చెప్పక చెబుతున్న చేజారి పోతున్న
ఏడుంది చెయ్ అందుకోవా
బావో బావో బావ
నీ యదిలా నను కనరావా
బావో బావో బావ
నీ కౌగిటలో బందిచ్చుకోవా
బావో బావో బావ
నీ యదిలా నను కనరావా
బావో బావో బావ
కడదాకా వీడక నీ వెంట
వందేళ్లు సగమై నేనుంటా
చూడ ముచ్చటైన మన ఈ జంట
అని నాలో నేనే మురిసి పోతుంట
నిన్ను చూడని రోజంతా
కన్నీటి సంద్రమై పోతుంట
నీ ప్రేమ ఈ పులకింత
నన్నే నేను రోజు మరిచి పోతుంట
మధుమాసంలో వచ్చావు
మనసంతా దొచవు
ముద్దుల్లో ముంచేసి పోవా
బావో బావో బావ
నా సంధ్రమై నువ్వు ఉండిపోవా
బావో బావో బావ
జన్మ జన్మల తోడైనావా
బావో బావో బావ
నా సంధ్రమై నువ్వు ఉండిపోవా
బావో బావో బావ
జన్మ జన్మల తోడైనావా
బావో బావో బావ
అందాల జాబిల్లి వెన్నెలలా
నా మనసు దోచుకున్న మరదలా
నెన్ప్పుడు వస్తానని కలై లా
నిజమై పోతున్నది వరసల
నీ ప్రేమ పొందిన క్షణమిల
గుండె లోతుల్లో మెరిసవే మెరుపుల
నే నొట్టేసి చెబుతున్న నికైల
జన్మ జన్మ తోడుంట నీ చుట్టులా
ఎవరేమి అనుకున్నా ఏందరిలో
నూరేళ్ళు నీ తోడు రానా
పిల్లో మరదలు పిల్ల
ప్రేమ తెలుసుకున్న నీ వల్ల
ఓ పిల్లో మరదలు పిల్ల
పట్టుకున్న చెయ్యి విడువనే మల్ల
పిల్లో మరదలు పిల్ల
ప్రేమ తెలుసుకున్న నీ వల్ల
ఓ పిల్లో మరదలు పిల్ల
పట్టుకున్న చెయ్యి విడువనే మల్ల
Bavo Bavo Bava Song Lyrics In English:
Chetiki gajulu pettukunnane
kallaku gajjelu kattukunna
chempaku power addukunna
na vontiki mallelu chuttukunna
chuseti ni chupu gucchindi na vaipu
vennello thodunda bava
bavo bavo bava
ni gundello chotiyya rava
bavo bavo bava
osari vacchi nannu allukova
bavo bavo bava
ni gundello chotiyya rava
bavo bavo bava
osari vacchi nannu allukova
Yennadu leni ee vintha moju
rasukocche nii midantha
nannadige idhe gilintha
dari tappipaye kosantha
okkasariga premantha
ponguthunte bava rojantha
ni cheredennadu ni chentha
muddu mucchata ledhaye ye antha
cheppaka chebutunna chejari potunna
yedundi chey andukova
bavo bavo bava
ni yadila nannu kanarava
bavo bavo bava
ni kougitilo nannu bhandichukova
bavo bavo bava
ni yadila nannu kanarava
bavo bavo bava
ni kougitilo nannu bhandichukova
kadadhaka vidaka ni venta
vandellu saganmai nenunta
chuda mucchataina mana ee janta
ani nalo nene murisi potunta
ninu chudani rojantha
kanniti sandramai potunta
ni prema ee pulakintha
nanne nenu roju marachu potunta
madhumasam lo vacchavu
manasantha dochavu
muddullo munchesi pova
bavo bavo bava
na sandrmai nu undi pova
bavo bavo bava
janma janmala thodainava
bavo bavo bava
na sandrmai nu undi pova
bavo bavo bava
janma janmala thodainava
andhalo jabilli vennelala
na manasu dochukunna maradala
neneppudu vasthanani Kalaila
nijamai potunnadhi varusala
ni prema pondina kashnamila
gunde lotullo merisave merupula
ne nottesi chebutunna Nikaila
janma janma thodunta ni chuttula
yevaremi anukunna yendarilo
nurellu ni thodu rana
pillo maradalu pilla
prema telusukunna ni valla
pillo maradalu pilla
pattukunna cheyyi viduvane malla
pillo maradalu pilla
prema telusukunna ni valla
pillo maradalu pilla
pattukunna cheyyi viduvane malla
Song Details:
Song : Bavo Bavo Bava Song
Singer’s ;– Divya malika, Kalyan keys (kk)
Music; V V Nayak
DOP :– Suresh
ACTORS :– Pandu, Kalyani
LYRICS ;– AMO GOUTAM
CHOREOGRAPHER :- PREM
PRODUCER ;- SURESH, PANDU