Calendar Telugu Song Lyrics – Bharateeyudu 2 –

Calendar Telugu Song Lyrics భారతీయుడు 2 చిత్రంలోనిది. చంద్రబోస్ సాహిత్యానికి, అనిరుద్ సంగీతం అందించగా శ్రావణ భార్గవి ఈ పాట పాడారు.

Calendar Telugu Song Lyrics in English

Calendar Telugu Song Lyrics in Telugu

పాలపుంతల్లో వాలి
జంట మేఘాలై తేలి
భూమితో పని లేకుండా గడిపేద్దామా

వెన్నెల మాటలు కొన్ని
చుక్కలో ముద్దులు కొన్ని
దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా

నా చిరు చిరు చెమటలు తాకి
నీ మగసిరి పొగరిక కరిగే
నా గుమ గుమ వాసన సోకి
నీ నరముల చెరుపులు పెరిగే.

Watch క్యాలెండర్ Song

Calendar Telugu Song Lyrics Credits

Leave a Comment