Chala Bagundhe Song Lyrics was available in both English and Telugu. This song was sung by Aditya and lyrics was written by Bhaskarabhatla and music was given by mani Sharma.
Chala Bagundhe Song Lyrics In English:
Chala Bagundhe
Ee prayanam
Natho vastundhe
Naa santhosham
Nijanga nijanga
Yento edantha
Kalemo unattu
Undhe idantha
Andam ga marindhe
Velle darantha
Kallara chustunna
Nalo kerintha
Prema Prema
Nene swayana
Padipotunna
Parakulona
Shahinayi mogindhe
Gundellona
Wa wa ee vaibhagam
Varamanukona
Shahinayi mogindhe
Gundellona
Navvullo munchave
Nanne amantham
Nakantu yemundi
Nuvve samastham
Nathoti nuvvunte
Yedo prashantam
Duranga vellovo
Adhe yugantham
Nitho gadipe
Kshanalakosam
Kalam kaalle
Pattesukona
Shahinayi mogindhe
Gundellona
Wa wa ee vaibhagam
Varamanukona
Shahinayi mogindhe
Gundellona
Chala Bagundhe Song Lyrics In Telugu:
చాల బాగుందే
ఈ ప్రయాణం
నాతో వస్తుందే
నా సంతోషం
నిజంగా నిజంగా
ఏంటో ఏదంత
కలేమో ఉనట్టు
ఉందే ఇదంతా
అందం గా మారిందె
వెల్లే దారంత
కల్లారా చూస్తున్నా
నాలో కేరింత
ప్రేమ ప్రేమ
నేనే స్వయానా
పడిపోతున్నా
పరకులోన
సన్నాయి మోగింధే
గుండెల్లోనా
వా వా ఈ వైభాగం
వరమానుకోన
సన్నాయి మోగింధే
గుండెల్లోనా
నవ్వుల్లో ముంచవే
నాన్నే అమాంతం
నాకంటూ ఏముంది
నువ్వే సమస్తం
నాతోటి నువ్వుంటే
ఏదో ప్రశాంతం
దురంగ వెళ్ళోవో
అధే యుగాంతం
నీతో గడిపే
క్షనాలకోసం
కాలం కాళ్లే
పట్టేసుకోనా
సన్నాయి మోగింధే
గుండెల్లోనా
వా వా ఈ వైభాగం
వరమానుకోన
సన్నాయి మోగింధే
గుండెల్లోనా