Changure Item Songree is a latest song on YouTube. This song has over 100k views on it. This song is written by Bhasakrabhatla and sung by Mangli and choreography by pream Rakshith Master and music director is Sai Karthik and the movie director is G Nageshwar Reddy.
Changure Item Songree Song Lyrics In Telugu
‘లాయ్ లప్పా లల్లాయిలే లాయ్ లాయ్ లప్పా లల్లాయిలే లాయ్ లాయ్ లాయ్ లాయ్ లల్లాయిలే
చాంగురే చాంగురే ఐటం సాంగ్ రే. రాతిరంతా పాడుకుంటే రాదు నిద్దరే
ఏ ఎప్పుడంటే అప్పుడే ఎక్కడంటే అక్కడే
నన్ను చూస్తే ఎవ్వడైనా పూల రంగడే
అబ్బబ్బ ఇంతదంతో ఎట్ట సచ్చేది
అబ్బబ్బ మి కుర్రలని ఎట్ట ఆపేది
ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నా పై జనం దూకుతున్నరే
సీత పురం పేట సెక్కలగ నేను
మహా ఇష్టం అంటూ ఉంటరే
రాజాధిరాజు రౌడీ రాజ
మీసం తిప్పిన మార్కండ తేజ
రాజాధిరాజు రౌడీ రాజ
ఇరగదిద్దం ఆయుధ పూజ
కత్తులకైన ఆదరవు లేరా
బాంబుల కైన బెదరవు లేరా
తాతకి తగ్గ మనువడు డెర
రాజాధిరాజు
నా నడుం మడతలు ఇస్త్రీ చేసెతొడ
కత్తి లంటోడు నాకు దొరికాడు
ఆ గాజు వాక నుంచి మధుర వాడ దాకా
నీ పేరు సెప్పగనే కెవ్వు కేక
ఎం చెప్పవే గ్రీకు సుందరి
స్వర్గం లో వెస్కోవే మల్లె సుందరి
నేనదరికన్న పెద్ద కంత్రి
తిర్చేస్త నే నీ తిమ్మిరి
అబ్బబ్బ నీ ఘనకార్యం సుడలని ఉందే
నీతో కొత్త వ్యవహారం నడపాలని ఉందే
సీకకులం అడ్డురొడ్డు దాటగానే
సీతాఫలం బట్టలిస్త
భీముని పట్నం బిచు కాడ
సొకుల పట్నం చేతికిస్త
Changure Item Songree Song Lyrics In English
Laai labba lallaayile, laai
Laai labba lallaayile
Laai labba lallaayile, laai
Laai laai labba lallaayile
Changure Item Songree
Rathirantha padukunte radhu niddure
Ye eppudante appude Ekkadante akkade
Nannu chuste evvadaina poola rangade
Abbabba enthentha Entta sacchede
Abbabba mi kurralani yetta aapede
Dhavaleshvaram aanakatta tenchinattu
Na Pai janam dukutunnare
Dita puram Peta segalakka nenu
Maha istam Antu untare
Rajadhiraja Rowdy raja
Misam tippina Markanda Teja
Rajadhiraja Rowdy raja
Iragadhedam aayudha pooja
Kattula kaina adaravu lera
Tataki tagga manavade Raa
Rajadhiraja
Naa nadum maduthlu isthri chesetoda
Kattilantodu nake doruketodu
Aa gaju vaka nunchi Madura vada daka
Ni peri seppagane kevvu keka
Em seppave greeku sundari
Swargam lo veskove Malle sundari
Nen andarikanna pedda kantri
Terchestha ne ni timmiri
Abbabba ni ghanakaryam soodalani unde
Nitho kotta vyavaharam nadapalani unde
Sikakulm addaroddu daatagane
Sintha phalam Battalsitha
Bhimuni patnam Beech u Kada
Sokula patnam Chethisitha
Song Info:
Song Name: Changure Item Songree
Movie: Gully Rowdy
Singer: Mangli
Choreography: Preem Rakshith Master
Actors: Sundeep Kishan, Neha Shetty,Sneha Gupta and others
Director: Nageshwar Reddy