Chinnanadu Pettina Chikkudu Chettu Song Lyrics – Folk Song

Chinnanadu Pettina Chikkudu Chettu song is a famous folk song on YouTube. This song is written by Mukkapalli Srinivas and sung by Mukkapalli Srinivas & Mukkapalli Bhargavi and Music and Mixing by Kalyan Keys. The editing credits goes to Adarsh Patel and cast by Mukkapalli Srinivas, Mukkapalli Bhargavi- Telengana Laxmi – Mukkapalli Babai – Mukkapalli Bhavani – Vemula Jyothi.

Chinnanadu Pettina Chikkudu Chettu Song Lyrics

సిన్నానడు పెట్టిన చిక్కుడు చెట్టు
గోరు చిక్కుడు చెట్టు
గోరు చిక్కుడు చెట్టు
గోళ్ళు తెగసే గోరు చిక్కుడు చెట్టు

ఒడుకుడు ఓ బిడ్డ
కోడుకిస్తనంటే ఒడికినట్టు ఒడికింది
ఒడికినట్టు ఒడికింది
తరువా తోరిగింది
ఒడికినట్టు ఒడికింది

నీరాల కనుల్లా నీల్లోచినాయి
అవ్వ నీకోడల్ని
అవ్వ నీకోడల్ని
ఎవ్వరేమనీరే
అవ్వ నీకోడల్ని

కొట్టాలని తిట్టాలని కోపగించలేదు
కొడుక నీ పెండ్లన్ని
కొడుక నీ పెండ్లన్ని
ఎవ్వరెమన్లే కొడుక నీ పెండ్లన్ని

కోడలా కోడలా కొలికి
ముత్యమా పచ్చి పాలమీది
పచ్చి పాలమీది మీగడేదమ్మ
పచ్చి పాలమీది

ఎదిరింటి యారాల ఇంటివ నువ్వు
పచ్చి పాలమీది పచ్చి పాలమీది
మీగడుంటద పచ్చి పాలమీది

మళ్లీనా మల్లోలే అలెంకే తప్పి
అవ్వ నేకొడల్ననీ
అవ్వ నేకొడల్ననీ
ఎవ్వరేమనీరే
అవ్వ నేకొడల్ననీ
కొట్టాలని తిట్టాలని కోపగించలేదు
కొడకా నీ పెండ్లాన్ని
ఎవ్వరెమన్లే కొడకా
నీ పేండ్లన్ని

కోడలా కోడలా కొలికి
ముత్యమా దీపంఆడ వెట్టి
దీపంఆడ వెట్టి
నెత్తి సుడమ్మ
దీపంఆడ వెట్టి
ఇంటివ యారల ఇంటివా నువ్వు
దీపంఆడ వెట్టి
దీపంఆడ వెట్టి
నెత్తి నుస్తరా
దీపంఆడ వెట్టి

అయ్యో తెంపిన మల్లెలే
తెలివి తప్పెనే
అవ్వ నీ కొడల్లే
అవ్వ నీ కొడల్లే
ఎవ్వలేమనీరే
అవ్వ నీ కొడల్లే

తొమ్మిదేళ్లువోసి
కొంటి కోడల్ని
కొట్టంల పెండంట్లే
కోట్టంల పెండంట్లే
కోపమెరా
కోట్టంల పెండంట్లే

అత్త నువెట్టే అరెళ్ళకన్న
అత్త నువేధమీద
అత్త ఏడవెళ్లు
సెట్టుగానైతే
అత్త ఏడవెళ్లు

నా ఇంటి దీపామ దిగులు చెందకే
నా కంటి రుపామ
కుడి నేనుండగా కుమిలిపోకమ్మో
కూడి నేనుండగా.

You May Also Like:

Nateya Nenu Potera Song Lyrics

Bava Folk Song Lyrics

Raye Raye Ramula Song Lyrics

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *