Skip to content

Chupe Edho Song Lyrics – Manakatha Movie

    Chupe Edho Song is from Manakatha movie. The song is released on YouTube. Chupe edho song was sung by Vamsikanth Rekhana and written by Sundeep Vepuri. Rhythms programming by Pavan Kumar. Sound Engineer by Jeebu and mixed and mastering at DJ Suit Recording Studio, Hyd. This song lyric is available both Telugu and English on our website.

    Chupe Edho Song Lyrics in Telugu

    చూపే ఏదో మైకం రేపే చూస్తూ నిన్ను పయనిస్తుంటే
    విరహం ఏదో తరిమేస్తుందే నీకై వీచే సమయం చుస్తే
    కదిలే మువ్వల సవ్వడి ప్రేమేలే
    గుండెల్లో గీసిన చిత్రం నీదేలే
    ఇది ఏదో ఏదో లోకం
    అది చేరామంటే స్వర్గం
    అరె… కళలు కానీ మురిసిన మనసే
    తుళ్ళుతూ పడుతుందె

    చెలియా వినవా మనసే కనవా
    సఖియా పిలిచే వయసే మురిసే

    కదిలే ఏదే పిలిచే పదే
    గొంతు వీడి బైటకురాని మాటున్నదే
    చెరిగిన కలే జరిగే కథై
    చెప్పలేని వింతలు ఎన్నో చేస్తున్నదే
    మనసంతా నీకోసమే
    నిను చుస్తే ఈ మైకమే
    వదిలేస్తా ఈ లోకమే
    ప్రేమిస్తా ఆ ద్యంతమే
    ఇది ఏదో ఏదో లోకం
    అది చేరమంటే స్వర్గం
    అరె… కళలు కానీ మురిసిన మనసే
    తుళ్ళుతూ పడుతుందె

    చూపే ఏదో మైకం రేపే చూస్తూ నిన్ను పయనిస్తుంటే
    విరహం ఏదో తరిమేస్తుందే నీకై వీచే సమయం చుస్తే

    Chupe Edho Song Lyrics in English

    Chupe yedo maikam repe chustu ninnu payanistunte
    Viraham yedo tarimestunte nekai veche samayam chuste
    Kadile muvvala savvadi premele
    Gundello geesina chitram nedele
    Edi yedo yedo lokam
    adi cheramante swargam
    aree… kalalu kani murisina manase
    tullutu padutunde

    cheliya vinava manase kanava
    sakhiya piliche vayase murise

    kadile yedo piliche pade
    Gonthu veedi baitaku raani maatunnade
    cherigina kale jarigina kadhai
    Cheppaleni vintalu yenno chestunnade
    Manasantha nekosame
    Ninu chuste ee maikame
    Vadilesta ee lokame
    Premista aadyantame
    Edi yedo yedo lokam
    Adi cheramante swargam
    aree… kalalu kani murisina manase
    tullutu padutunde

    Chupe yedo maikam repe chustu ninnu payanistunte
    Viraham yedo tarimestunte nekai veche samayam chuste

    1 thought on “Chupe Edho Song Lyrics – Manakatha Movie”

    Leave a Reply

    Your email address will not be published.