Chusi Chusi Na Rendu Kallu Song Lyrics – Rajeshwari – Folk Songs

Chusi chusi na rendu kallu is a latest folk song on YouTube. This song has over 500k views on it. this song lyrics was written by Gaddam Veru and music was given by Vinayak. Producers are Valeru Maddy & Rathnakar Kadudula and concept by Veeru, Keyboard Programming by Purnachandra Biary.music label by PVR Creations.

Chusi Chusi Na Rendu Kallu Song Lyrics In Telugu

చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన మేన బావ ఎప్పుడొస్తావోయ్
ఏడ్చి ఏడ్చి నా గుండె చెరువులో నీళ్ళు ఉడిసినాయి
నువ్వు లేని లోకాన పగలైన నాకు సిమ్మ సికటోయి
దైవానికెంది ఇంత పక్షపాతం కాలమే వేసింది ముష్టి కాతం
నీ మీద నా ప్రేమ లక్షశాతం ఆపైన నింగిగా సాక్షి భూతం
నితోడు నిడిగా నాకు రక్ష ఏడబాటై వేసినావు శిక్ష
చూసి చూసి చూసి చూసి
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్…

ఇసుకలో రాసిన పేర్లవోల్లే మసుకలో రాలిన సురినోల్లే
కిరణాలలో దాగిన రంగులోల్లే మటుమాయమై నువ్వు కానరలే
నీ దారి ఏదో తెలిసేది ఎట్లా నీ జాడ ఏదో చేరేది ఎట్లా
కన్నీట ముంచవు నా గుండెనిట్ల
చూసి చూసి చూసి చూసి
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్…

అరచేతిలో గీత గిసినొడే తలరాత మళ్ళీ ఎట్లా మర్చినాడు
చేరి సగం గమ్మం కలిపినొడే ఏడబటై ఏద కోత పెంచినాడు
నిదాని బాధ గుర్తొస్తా లేదా కన్నీటి గాథ కనిపిస్తా లేదా
హరిగొస పడుతుంటే పొలమలలేదా
చూసి చూసి చూసి చూసి
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్…

ఏద పైన నీపేరు రాసుకున్న కనుపాపలో రుపు దాసుకున్న
ఎదురైన దేవుళ్ళ మొక్కుతున్న నీ దేవులటలు సుక్కి ఉన్న
పుట్టల చెట్లు నిను కండ్ల చూస్తూ గొడ్డుపు గోదేకు గోడలు పోస్తూ
శవముల్లే బతికి నికేదిరి చూస్తూ
చూసి చూసి చూసి చూసి
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్
ఏడ్చి ఏడ్చి నా గుండె చెరువులో నీళ్ళు ఉడిసినాయి
నువ్వు లేని లోకాన పగలైన నాకు సిమ్మ సికటోయి
దైవానికెంది ఇంత పక్షపాతం కాలమే వేసింది ముష్టి కాతం
నీ మీద నా ప్రేమ లక్షశాతం ఆపైన నింగిగా సాక్షి భూతం
నితోడు నిడిగా నాకు రక్ష ఏడబాటై వేసినావు శిక్ష
చూసి చూసి చూసి చూసి
చూసి చూసి నా రెండు కళ్ళు కాయలు కాసినాయ్
నా మది మెచ్చిన ఓ మేన బావ ఎప్పుడొస్తావోయ్.

Chusi Chusi Na Rendu Kallu Song Lyrics In English

Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi
Yedchi yedchi na gunde cheruvulo nillu udisinai
Nuvvu leni lokana pagalaina naku simma sekataoi
Daivanikendi intha pakshapatam kalame vesindi musti kantham
Mi meda na perema laksha shatam aapaina ningiga sakshi bhutam
Nithodu nidiga naku raksha yedabati vesinavu shiksha
Chusi chusi chusi chusi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi…

Isukalo rasina perlavolle masukalo ralina surinolle
Kiranalatho dagina rangulolle matumayamai nuvvu kanarale
Nidari yedo telisedi yetla ni jada yedo cheredi yetla
Kannita munchavu na gundenitla
Chusi chusi chusi chusi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi…

Arachetilo githa gisinode talaratha malli yetla marchinadu
Cheri sagam gammam kalipinode yedabatai yedo kotha penchinadu
Nidani badha gurthosthe leda kanniti gadha kanipistha leda
Hari gosa padutunte polamuleda
Chusi chusi chusi chusi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi…

Yeda paina ni peru rasukunna kanupapalo rupu dasukunna
Yeduraina devullu mokkutunna ni devulata sukki unna
Puttala chetlu ninu kandal chusthu goddupu godeku godalu posthu
Shavamulle batiki nikediri chustu
Chusi chusi chusi chusi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi
edchi yedchi na gunde cheruvulo nillu udisinai
Nuvvu leni lokana pagalaina naku simma sekataoi
Daivanikendi intha pakshapatam kalame vesindi musti kantham
Mi meda na perema laksha shatam aapaina ningiga sakshi bhutam
Nithodu nidiga naku raksha yedabati vesinavu shiksha
Chusi chusi chusi chusi
Chusi chusi na rendu kallu kayalu kasinai
Na madi mechina o mena bava eppudosthavoi.

Leave a Comment