Skip to content

Daare Leda Song Lyrics – Satyadev – Roopa

    Daare Leda song lyrics in telugu and english. This song lyrics are written by the KK. Music given by the Vijai Bulganin. Cast by Nani, Satyadev and Roopa. The song is sung by the singer Roshan Sebastian. Music is labelled by the Lahari Music partner. This song is directed by the Sumanth Prabhas and produced by the Prashanti Tipirneni, Anurag Sharath.

    Daare Leda Song Lyrics In Telugu

    మబ్బే కమ్మిందా లోకం ఆగిందా
    మాతో కాదంటూ చూస్తూ ఉండాలా
    దారే….లేదా….
    గాలే భయమైందా శ్వాసే కరువైందా
    యుద్ధం చేస్తున్న శత్రువు దూరంగా
    పోనే….పోదా…
    మా గొంతే దిగానందే ఓ ముద్దైన ఈ శోకంతో
    మా కంటి రెప్పేమో నిద్రే పోదే
    దేవుల్లం అంటారే ఊపిరిపోతు చూస్తూ ఉన్న
    ప్రాణాలే కాపాడే వీలే లేదే
    చరిత్రలో సమధులేగా ఇలాంటి ఉపద్రవారే
    సమష్టిగా జయించలేమా ఓహో…
    కొన్నాళ్లకి గతం ఇదేగా ఇదే క్షణం గడుస్తూ పోదా
    పోరాడుదాం పోయేటీ దాకా ఓ…హో…

    శ్రోకం దిగమింగే ఆశే బ్రతికించే పాడాలి ముగింపే
    ధైర్యయలను నింపే చేద్దాం తెగ తెంపే దూరాలకు పంపే
    మా చదువులనే నిలదీస్తుందా మా అనుభమే వెలివెస్తుందా
    మన నిర్లక్ష్యం పనికొస్తుందా ఇది విశ్వాన్నే
    బలిచేస్తుందా తుడిచేస్తుందా
    చరిత్రలో సమధులేగా ఇలాంటి ఉపద్రవారే
    సమష్టిగా జయించలేమా ఓహో…
    కొన్నాళ్లకి గతం ఇదేగా ఇదే క్షణం గడుస్తూ పోదా
    పోరాడుదాం పోయేటీ దాకా ఓ...హో…

    ముందుండే సైన్యం పెడుతుంటే ప్రాణం
    చూస్తూ ఉందామా మనమేం చేరేమా
    మాటే విందామా భద్రంగుందామ
    ముసుగే వేద్దామా తరిమే కొడుదామ.

    Daare Leda Song Lyrics In English

    Mabbe kamminda lokam aaginda
    Matho kadantu chusthu undala
    Daare…leda…
    Gale bhayamaindha shwase karuvaindha
    Ydhham chestunna shatruvu dooramga
    Poone…pode…
    Ma gonthe diganande o muddaina ee shokam
    Ma kanti reppemo nidre pode
    Devullam antare oopiri pothu chusthu unna
    Pranale kapade vile lede
    Charithralo samadhulega ilanti oopadravare
    Samushtiga jayinchalema ooho…
    Konnalaki gatam ide ga ide kshanam gaduathu podha
    Poradudam poyetidaka oo…ho..

    Shrokam digaminge aashe bratikinche padali mugimpe
    Dhairyalanu nimpe chedham tega tempe dooralaku pampe
    Ma chaduvulane niladesthunda ma anubhame velivesthunda
    Mana nirlakshyam panikosthunda idi vishvanne
    Balichestunda tudichestunda
    Charithralo samadhulega ilanti oopadravare
    Samushtiga jayinchalema ooho…
    Konnalaki gatam ide ga ide kshanam gaduathu podha
    Poradudam poyetidaka oh...ho..

    Mundunde sainyam pedutunte pranam
    Chusthu undama maname cherema
    Mate vindhama bhadram gundama
    Musuge vedhama tarime kodudhama.

    Leave a Reply

    Your email address will not be published.