Donga Marudalu Pillo Song Lyrics – Folk Songs

Donga Marudalu Pillo Song is a latest folk song on YouTube. This song has over 100k view on YouTube. This song is written by Jogula Venkatesh and sung by Lavanya and Jogula Venkatesh. Cast by Janulyri and Vemula Ramesh. Music by GL Namdev. Camera and editing by Dasari Thirupathi and Harish. Technical support by Jalendhar

Donga Marudalu Pillo Song Lyrics

అరే కుమ్మరోలింటికి పోతే
మరదలు పిల్లో లంగ మరదలు పిల్లో
దొంగ మరదలు పిల్లో జోరు మరదలు పిల్లో
నీకు సిన్న సిన్న గురుగులిచ్చే మరదలు పిల్ల
ఆ.. ఏరుపటు చేయకుంటే బావయ్యలో లంగ
బవయ్యలో దొంగ బావయ్యలో జోరు బావయ్యలో
నీ వొంటి కాలు గజ్జ కడుత బావయ్యలో
ఔసులోల్ల ఇంటికి వోతే
మరదలుపిల్లో లంగ మరదలు పిల్లో
దొంగ మరదలు పిల్లో జోరు మరదలు పిల్లో
నీకు చెవులకు కమ్మలిచ్చే మరదలు పిల్ల
ఏరుపటు చేయకుంటే బావయ్యలో లంగ
బవయ్యలో దొంగ బావయ్యలో జోరు బావయ్యలో
నీ జుట్టుకు డోరు కడుత బావయ్యలో

గా.. శలోల్ల ఇంటికి వోతే
మరదలు పిల్లో లంగ మరదలు పిల్లో
దొంగ మరదలు పిల్లో జోరు మరదలు పిల్లో
నీకు జోరుదరు చెరలిచ్చే మరదలు పిల్ల
ఏరుపటు చేయకుంటే బావయ్యలో లంగ
బవయ్యలో దొంగ బావయ్యలో జోరు బావయ్యలో
నీ ముక్కు చెవులు కుడుత బావయ్యలో
కోముటోల్ల ఇంటికి వోతే
మరదలు పిల్లో లంగ మరదలు పిల్లో
దొంగ మరదలు పిల్లో జోరు మరదలు పిల్లో
నీకు బెల్లం పుట్నాలు ఇచ్చే మరదలు పిల్ల
ఏరుపటు చేయకుంటే బావయ్యలో లంగ
బవయ్యలో దొంగ బావయ్యలో జోరు బావయ్యలో
నీ గుండుకు సున్నం పెడతా బావయ్యాలో

.. దొరగారి తోటకివోతే
మరదలు పిల్లో లంగ మరదలు పిల్లో
దొంగ మరదలు పిల్లో జోరు మరదలు పిల్లో
నీకు పువ్వులేన్నో తెంచి ఇచ్చే మరదలు పిల్ల
ఏరుపటు చేయకుంటే బావయ్యలో లంగ
బవయ్యలో దొంగ బావయ్యలో జోరు బావయ్యలో
నీ ముక్కుకు ముతాడు చేస్తా బావయ్యలో
అబ్బా అందంగా నువ్వు ఉంటే
మరదలు పిల్లో నా మరదలు పిల్లో
చిన్ని మరదలు పిల్లో మేన మరదలు పిల్లో
నువ్వు నన్నాగం చేయవడితివి ఎందే పిల్లో
అరువను పడవోకు బావయ్యలో నా బావయ్యలో
పిచ్చి బావయ్యలో మేన బావయ్యలో
నే ఏరుతుకున్న నీ దాన్ని బావయ్యలో

నీ అందచందాలకు మరదలు పిల్లో
మేన మరదలు పిల్లో చిన్ని మరదలు పిల్లో
ముద్దు మరదలు పిల్లో రోజు కవలుంట
దినములయే మరదలు పిల్ల
రోజు నువ్వుగిట్ల చేస్తే బావయ్యలో
నా బావయ్యలో చిన్న బావయ్యలో
మేన బావయ్యలో నేను నిన్ను పెళ్లి చేసుకోను బావయ్యలో
ఇగ అనుమానం బందు చేస్తా మరదలు పిల్లో
మేన మరదలు పిల్లో చిన్ని మరదలు పిల్లో
నా మరదలు పిల్లో నీ ఏలువట్టి ఎలుకుంట మరదలు పిల్ల
తాళి కట్టి ఏలు వట్టు బావయ్యలో
నా బావయ్యలో మేన బావయ్యలో
చిన్ని బావయ్యలో మనం కలిసి మెలిసి ఉందం బావయ్యలో
తాళి కట్టి ఏలు వట్టు బావయ్యలో
నా బావయ్యలో మేన బావయ్యలో
చిన్ని బావయ్యలో మనం కలిసి మెలిసి ఉందం బావయ్యలో
మనం కలిసి మెలిసి ఉందం బావయ్యలోమనం కలిసి మెలిసి ఉందం బావయ్యలో

You May Also Like:

Nee Chethi Gaajulu Folk Song Lyrics

Jaanamma Lyri Song Lyrics – Emotional Song Lyrics

Leave a Comment