Em Papam Chesare Song Lyrics In Telugu – Geetha

Em Papam Chesare Song Lyrics is available in Both English and Telugu.
Singer: M.L.R. Karthiyeyan
Music: Subhash Anand.

Em Papam Chesare Song Lyrics In Telugu:

ఎం పాపం చేసారె
పాపంగి పసివాళ్లే
వదిలేసే కన్నోళ్లే
చికటికే చుట్టల్లే
మనలాగా వీరూ
మనుషులు కార
మనసే మికుంటే
ఛీ అంది రా
మాకోసం ఎవరైనా
వస్తారేమో అనుకుంటూ
చూసే ఈ ప్రాణాలు
మీ వైపే ఓ దొరలు
మలిపొద్దె సూర్యుల్లె

అంగటి బొమ్మలు విరా
వీరికి విలువే లేదు
మనసుంటే చిరు సాయం చెయ్యరా
ఎవరికీ పట్టని నలుసులు వేరు
చివరికి ఏమై పోతారు అసలు
ఎవరో చేసిన పాపానికో
పసి రూపాలు ఇవిరా
దారం తెగిన గాలి పటాలే
ఈ చంటోల్లె
వెలుగరే మినిగురులే ఆ
దేవుని రూపలే
మలి పొద్దు సూర్యుల్లె
పాపంగి పసివాళ్లే

ఇట్టా రాసావే రా
ఈ పసి గొడ్డుల రాత
కాస్తైనా కనికరమే చూపక
మంసం మరిగినా
తోడెల్ల వల్లే
ఒక్కొకడు ఈ బ్రతుకలనిట్ట
ఎగబడి పిక్క తింటున్నారే
ఏందిర సామి
నిన్నే నిన్నే అడుగుతూ ఉంది
ఓ చెవిటోడా
చేసింది ఇక చాలు
విడిపించరా సంకెళ్లు

మనలాంటి ప్రాణాలే
ఏ హక్కు లేనోల్లే...

Em Papam Chesare Song Lyrics In English:

Em Papam chesare
Papangi pasivalle
Vadilesey kannolle
Chekatikey chuttalley
Manalaga veeru
Manushulu Kaara
Manase mekunte
Chey andie ra
Makosam evaraina
Vastaremo anukuntu
Chuse ee pranalu
Mi vaipe oo doralu
Malipodde suryulle

Angati bommalu vera
Veriki viluve ledha
Manasunte chiru sayam cheyra
Evariki pattani nalusulu veru
Chivariki Emai potharu asalu
Evaro chesina papaniko
Pasi rupalu evi ra
Daram tegina gali patale
Ee chantolle
Velugare minigurule aa
Devuni roopale
Mali poddu suryulle
Papangi pasivalle

Itta rasave ra
Ee pasi goddula ratha
Kasthaina kanikarame chupaka
Mamsam marigina
Thodella Valle
Okkokadu ee brathukalanitta
Egabadi pek tintunnare
Yendira saami
Ninne ninne aduguthu undi
Oo chevitoda
Chesindi ika chaalu
Vidipinchara sankellu

Manalanti pranale
Ye hakku lenolle

Leave a Comment