Emotional Mother song is written and music by Manukota Prasad. This song lyric is available in Telugu. The sung by Nagamani Chukka and programming and final mixing by Kalyan and mixing by Balu and Camera by Ajay Kodam.
Emotional Mother Song Lyrics In Telugu
రాయిని పూజించే మనసే మనకుంది
అమ్మను ప్రేమించే గుణమే లేకుంది
దైవము యాడుంది కను తెరవని మానవుడా
కన్నుల ఎదుటే నిలిచింది గమనించవు ఎందుకు రా
తొమ్మిది నెలలు బరువనక భారం మోసిందేవరయ్య
పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది
ఎవరయ్యా
నువ్వు కడుపుల కదలంగ మురిసిన అమ్మే రా
రాయిని పూజించే మనసే మనకుంది
అమ్మను ప్రేమించే గుణమే లేకుంది
కనిపించని దైవం ముందు కరునించర దేవుడు అంటూ
నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నేకిస్తను
నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నేకిస్తను
నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కడిలిందంటు
ఆ బాధల నవ్వుల వెనుక నలుపేసేది అమ్మొకతే రా
ఆ బాధల నవ్వుల వెనుక నలుపేసేది అమ్మొకతే రా
ఈ లోకం పరిచయం చేస్తూ తన లోకం నువ్వని బ్రతికేస్తూ
తన ఒడినే ఉయాల చేసింది రక్తన్నే పాలగ మార్చింది
నీ మనసును అడుగయ్య అమ్మేందుకు బరువయ్య
రాయిని పూజించే మనసే మనకుంది
అమ్మను ప్రేమించే గుణమే లేకుంది
అంతస్తులు ఆస్తులు అంటూ సమయం విలువైనది అంటూ
విలువలనే వడిల్సేతివి రా కన్నులను విదిచేస్తివి రా
విలువలనే వడిల్సేతివి రా కన్నులను విదిచేస్తివి రా
మన కొరకే తరిగి పోయిన తల్లిని గుర్తించవు కదా రా
భుజముల పై ఎత్తి మోసిన తల్లికి విలువియ్యవు కదరా
భుజముల పై ఎత్తి మోసిన తల్లికి విలువియ్యవు కదరా
వదిలేస్తివి అమ్మను వీధుల్లో చెయ్యి అచింది తున్నది రో
ఆకలి తీరక ఆ తల్లి శవమయ్యి ఎక్కడ పడుతుందో
ఆ పాపం నీదేరా వెంటడును వెనకాల
Emotional Mother Song Lyrics In English
Rayini pujinche manase manakundi
Ammanu preminchi guname lekundi
Daivamu yadundi kanu teruvani manavuda
kannula yedute nilichindi gamaninchavu yenduku ra
Tommidi nelalu baruvanaka bharam mosindevarayya
Puriti noppulanu odinchi purudu posinadi evarayya
Nuvvu kadupula kadalanga murisina amme ra
Rayini pujinche manase manakundi
Ammanu preminchi guname lekundi
Kanipinchani daivam mundu karuninchara devudu antu
Nakokka kodukunu ivvu ni mudupunu nekisthanu
Nakokka kodukunu ivvu ni mudupunu nekisthanu
Nuvvu kadupula dadini cheste na kodukey kadilindantu
Aa badhala navvula venuka nalupesedi ammokathe ra
Aa badhala navvula venuka nalupesedi ammokathe ra
Ee lokam parichayam chesthu tana lokam nuvvani brathesesthu
Tana vodine uyyala chesindi rakthanne palaga marchindi
Ni manasunu adugayya ammenduku baruvayya
Rayini pujinche manase manakundi
Ammanu preminchi guname lekundi
Anthastulu asthulu antu samayam viluvainadi antu
Viluvalane vadilsetivi ra kannulanu vidichesthivi ra
Viluvalane vadilsetivi ra kannulanu vidichesthivi ra
Mana korake tagiri poyina tallini gurthinchavu kadaraa
Bhujamulapai yetti mosina talliki viluviyyavu kadara
Bhujamulapai yetti mosina talliki viluviyyavu kadara
Vadilesthivi ammanu vidhullo cheyyi achindi tunnadi roo
Akali teraka aa talli shavamayyi yekkada padutundo
Akali teraka aa talli shavamayyi yekkada padutundo
Aa papam nidera ventadunu venakala
You May Also Like:
Awesome Lyrics, Manukota.Prasad garu.
Song Meaning chaala chaala bagundhi.
Wish you all the very best.