Gum Gum Ganapathi Song Lyrics – Nee Jathaga – Pavan Kumar

Gum Gum Ganapathi is a latest song on YouTube. This song has over 100k views on it. This song is written by Mahesh and music was given by pavan Kumar and sung by Anurag and music label by Adithya Music. The movie name is Nee Jathaga.

Gum Gum Ganapathi Song Lyrics In Telugu

గమ్ గమ్ గణపతి గమ్ గమ్
గమ్ గమ్ గణపతి గమ్ గమ్ |2|
వరదే జ్ఞాన వదలంకృత
శ్రీ గణానాద మూలాధార
దయచుపి దరిచేరి మేము దీవించుమా
నీవే ద్యూటిగా హృదయమునా
నీవే దృతి గా మేదిలితిమి
మమ్మే నడిపే దేవా
ప్రణవము నీవే ప్రదమం
ప్రదమము నీవే సతతం స్మరణం నిన్నే
విజయం నిరంతం శరణం

ప్రతి పనిలోన ముందు నీ పూజలు
ప్రతి హతి బాపునయ్య నీ చూపులు
ఆభయము నీవు మా పై వర్షింపగ
అనితర సాధ్యమైది విశ్వంబున
నిషిది ద హించి వ్యధల్ని హరించ
కలల్ని వరించ ఫలించ
కరుణించు లిలమయ
కరుణించు లిలమయ

వరదే జ్ఞాన వదలంకృత
శ్రీ గణానాద మూలాధార
దయచుపి దరిచేరి మేము దీవించుమా
నీవే ద్యూటిగా హృదయమునా
నీవే దృతి గా మేదిలితిమి
మమ్మే నడిపే దేవా
ప్రణవము నీవే ప్రదమం
ప్రదమము నీవే సతతం స్మరణం నిన్నే
విజయం నిరంతం శరణం
గమ్ గమ్ గణపతి గమ్ గమ్
గమ్ గమ్ గణపతి గమ్ గమ్ |2|

Gum Gum Ganapathi Song Lyrics In English

Gum Gum Ganapathi Gum Gum
Gum Gum Ganapathi Gum Gum|2|
Varade gnana vadalam krutha
Sri gananadha muladhara
Daya chupi daricheri memu divinchuma
Nice duyuti ga dhrudayamuna
Nive dhruthiga medilithimi
Mamme nadipe Deva
Pravamu nivey pradamam
Pradamamu nivey satatha smaranam ninne
Vijayam nirantharam sharanam

Parthi panilona mundu ni pujalu
Prathi hathi baapunayya ni chupulu
Aabhayamu nivu maa Pai varshimpaga
Anithara sadhymaindi vishvambhuna
Nishidi dhinchi vhydhalni harincha
Karuninchu lilamaya
Karuninchu lilamaya

Varade gnana vadalam krutha
Sri gananadha muladhara
Daya chupi daricheri memu divinchuma
Nice duyuti ga dhrudayamuna
Nive dhruthiga medilithimi
Mamme nadipe Deva
Pravamu nivey pradamam
Pradamamu nivey satatha smaranam ninne
Vijayam nirantharam sharanam
Gum Gum Ganapathi Gum Gum
Gum Gum Ganapathi Gum Gum|2|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *