Jilledu Nakentho Shivalingama song is a famous folk song on YouTube. This song has over 200k views on YouTube. This song is sung by Bhargavi and Lyrics, Concept and Direction by Parusharam Nagam. Music was given by Praveen and DOP and Editing by Shiva Kumar and Casting by Parusharam and Bhargavi. Monitoring by Omkar and Produced by CMK Creation.
Jilledu Nakentho Shivalingama Song Lyrics
జిల్లేడు నాకెంతో శివలింగమ
వాడు జిల్లా దాటి వచ్చినడే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
వాడు మోరిదాకా మొగుడాయే రామలింగమ
జిల్లేడు నాకెంతో శివలింగమ
వాడు జిల్లా దాటి వచ్చినడే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
వాడు మోరిదాకా మొగుడాయే రామలింగమ
పరుగుపరుగున వోయినాడు
పట్నం గాడి ఎక్కి నాడు
పట్టుచీర తెచ్చినాడు పెట్టెలోన పెట్టినాడు
అరె కట్టు కట్టు మంటడే
జిలెలలమ్మ జిట్ట అరే కడితే
జరిపోతనే జిలెలలమ్మ జిట్ట
కట్టు కట్టు మంటడే
జిలెలలమ్మ జిట్ట అరే కడితే
జరిపోతనే జిలెలలమ్మ జిట్ట
జిల్లేడు నాకెంతో శివలింగమ
వాడు జిల్లా దాటి వచ్చినడే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
వాడు మోరిదాకా మొగుడాయే రామలింగమ
పరుగు పరుగున వోయినాడు
పడమటి ఏరు సెరినడు
పచ్చి సపలు తెచ్చినడు
రోటీ మీద పెట్టినాడు
అబ్బా.. రుద్దు రుద్దు మంటడే
జిలెలలమ్మ జిట్ట అవి రుద్దితే
సెతులు నోస్తయే జిలెలలమ్మ జిట్ట
రుద్దు రుద్దు మంటడే
జిలెలలమ్మ జిట్ట అవి రుద్దితే
సెతులు నోస్తయే జిలెలలమ్మ జిట్ట
జిల్లేడు నాకెంతో శివలింగమ
వాడు జిల్లా దాటి వచ్చినడే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
వాడు మోరిదాకా మొగుడాయే రామలింగమ
ముసురు వడలు తరిమి కొట్టే
కల్లం కాడా సేరినడు
రోలు మీద కుందన వెట్టి
గుమ్మడి వొడ్లు కుమ్మారించే
అర్రే... ముద్ద పోత దంచుతుంటే
జిలెలలమ్మ జిట్ట నేను వడ్లనెట్ల దంచుదు నమ్మ
జిలెలలమ్మ జిట్ట
ముద్ద పోత దంచుతుంటే
జిలెలలమ్మ జిట్ట నేను వడ్లనెట్ల దంచుదు నమ్మ
జిలెలలమ్మ జిట్ట
జిల్లేడు నాకెంతో శివలింగమ
వాడు జిల్లా దాటి వచ్చినడే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
వాడు మోరిదాకా మొగుడాయే రామలింగమ
ఏర్రటెండ్ల దొడ్లకువోయి దొడ్లగొరు మున్నేరోచే
ముద్దవవోరు వడగలి కంట్లే వోగ కండ్నెల్లోచే
అడుకు అడుకు మంటడే జిలెలలమ్మ జిట్ట
ఆబో వడురుతిరుగకున్నదే ఉన్నదే జిలెలలమ్మ జిట్ట
అడుకు అడుకు మంటడే జిలెలలమ్మ జిట్ట
ఆబో వడురుతిరుగకున్నదే ఉన్నదే జిలెలలమ్మ జిట్ట
హరతిస్త ఆలకించు శివలింగమ
నా పెనిమిటినీ నా తోవలే శివలింగమ
మొండోడు నా ఓడు శివలింగమ
నా కొంగును కవలేయే రామలింగంమ
నా కొంగు ఏనేక నుకేయే రామలింగంమ
నా కొంగు ఏనేక నుకేయే రామలింగంమ