Kalalo Kooda Song Lyrics – Liger Movie – Vijay Deverakonda

Kalalo Kooda song lyrics was available in both English and Telugu. This song was sung by Singer Sid Sriram and music was given by Tanishk and lyrics was written by Bhaskarabhatla Ravikumar and cast by Vijay Deverakonda and Anannya Pandey.

Kalalo Kooda Song Lyrics In English:

Ney kalalo Kooda
Anukoledhe
Manasu isthavani
Na kannula ninda
Rangu rangula
Kalalu testhavani
Ni kaali muvvalu
Chese Sadi
Vintu gadipesthane
Asalinko janma
Undo ledho
Manaku enduku le
Prathi rojoka janma
Anukuntune
Preminchu kundme
Asalinko janma
Undo ledho
Manaku enduku le
Prathi rojoka janma
Anukuntune
Preminchu kundme

Naa madhi tarupuna
Ne chebutunna
Vadalanu vadalanu
Ninnepudu
Evarevaro emanu konna
Okariki okaram
Manamipudu

Nuvu Naa oopire
Batikedela vadilithey
Gundelo vecchaga
Dachanu kadha
Anduke Naa Kalla mundu
Nuvvu Leni
Nimushamaina yedo rakam digulu
Mana madhyaku doore
Gaaliki kooda
Galadanivodde
Mana allari chusthe
Niddara kaina
Niddara pattodhe

Kalalo Kooda Song Lyrics In Telugu:

నే కలలో కూడా
అనుకోలేదే
మనసు ఇస్తావని
నా కన్నుల నిండా
రంగు రంగుల
కలలు తెస్తావని
నీ కాళీ మువ్వలు
చేసే సడి
వింటూ గడిపేస్తానే
అసలింకో జన్మ
ఉందో లేదో
మనకు ఎందుకు లే
ప్రతి రోజుక జన్మ
అనుకుంటూనే
ప్రేమించు కుందామే
అసలింకో జన్మ
ఉందో లేదో
మనకు ఎందుకు లే
ప్రతి రోజుక జన్మ
అనుకుంటూనే
ప్రేమించు కుందామే

నా మది తరుపునా
నే చెబుతున్నా
వదలను వదలను
నిన్నేపుడు
ఎవరెవరో ఎమను కొన్నా
ఒకరికి ఒకరం
మనమిపుడు

నువ్వు నా ఊపిరే
బతికేదెల వదిలితేయ్
గుండెలో వెచ్చగా
దాచాను కదా
అందుకే నా కళ్ల ముందు
నువ్వు లేని
నిముషమైన ఏదో రకం దిగులు
మన మధ్యకు దూరే
గాలికి కూడా
గాలదనివ్వొద్దే
మన అల్లరి చూస్తే
నిద్దర కైనా
నిద్దర పట్టోదే

Leave a Comment