Kalyanam Song Lyrics – Pushpaka Vimanam Songs – Anand Deverakonda

kalyaam is a latest song from Pushpaka Vimanam movie. This song has over 100k views with in one hour of release. This song lyric is here, in both Telugu and English. This song is sung by Sid Sriram and Chorus are Mangli , Mohan Bhojaraju, Divya Malik, Hari Priya and lyrics was written by Kasarla Shyam and Music & Composer by Ram Miriyala, Choreographer is Raghu.

Kalyanam Song Lyrics In Telugu

అమ్మలాల పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్ములలో
సందడ్లు నింపాలి పందిర్లలలో బంగారు బొమ్మలలో
మోగేటి సన్నాయి మొదలల్లలో సాగేటి సంబరాలో
కోయిలోరామ సిలకలలో పలకండి మంతరాలో
కల్యాణం కమనీయం
ఒకటైయ్యే వేళన వైభోగం
కల్యాణం కమనీయం
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముల్లట ముడి పడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులా కంట
చూడముచ్చటైన వేడుకంట
ఆ పంచభూతాల తోడుగా
ప్రేమ పంచుకొని పండగంట
ఆరారు కలాల నిండుగా
ఇది నూరేళ్ళు పచ్చని పంట
అమ్మలాల పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్ములలో
ఇంటి పేరు మారే ఈ తంతులో
చుక్కలో అక్షింతలో
మోగేటి సన్నాయి మొదలల్లలో
సాగేటి సంబరాలో
పలకరించే ఓ లీలలో
పుట్టి నింట కళలో

ఏడడుగులులై ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడో జన్మల బంధంగా
ఏనిమిది గడపడాటి
ఆనందాలు చూడగా
నీ అను భందమే బలపడగ
ఇక తొమ్మిది నిండితే నెల
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది సంక్యల్లో సంసారం ఇలా
పదిలంగా సగేటి అల
ఒక్కటయ్యే నంట ప్రాణం
ఒకరంటే ఇంకొకరిలోకం
ఇద్దరు చెరో సగం
ఇక ఇద్దరిదంట కష్ట సుఖం
అమ్మలాల పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్ములలో
సందడ్లు నింపాలి పందిర్లలలో బంగారు బొమ్మలలో
మోగేటి సన్నాయి మొదలల్లలో సాగేటి సంబరాలో
కోయిలోరామ సిలకలలో పలకండి మంతరాలో
అమ్మలాల పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్ములలో
సందడ్లు నింపాలి పందిర్లలలో బంగారు బొమ్మ
మోగేటి సన్నాయి మొదలల్లలో సాగేటి సంబరాలో
కోయిలోరామ సిలకలలో పలకండి మంతరాలో.

Kalyanam Song Lyrics In English

Ammalala paidi kommalalo muddula gummulalao
Sandalallu nimpali pandirlallo bangaru bammalalo
Mogeti sannayi modalallo sageti samburalalo
Koyilo rama silakalo palakandi mantharallo
Kalyanam kamaniyam
Okatayyei velana vaibhogam
Kalyanam kamaniyam
E rendu manasule ramaniyam
Mude mullata mudi paduthunte mucchata
Naluga dikkula kanta
Chudamucchataina vedukanta
Aa panchabhuthala thoduga
Prema panchukoni pandaganta
Aararu kalala ninduga
Idi nurellu pacchani panta
Ammalala paidi kommalalo muddula gummulalao
Inti peru mare e thantulo
Chukkalo akshinthalo
Mogeti sannayi Modalallo
Sageti sambarallo
Palakarinche o lilalo
Puttininta kalalo

Yededuadugulao ee agni miku sakshiga
Yedo Janmala bhandamga
Yenimidi gadapadati
Aanadhalu chudaga
Ni anubhandhame balapadaga
Ika thommidi nindithe nela
Nemma nemmadiga tere kaka
Padi sanskyalo samsaram ila
Padilanga sageti ala
Okatayyei nanta pranam
Okarante okariki lokam
Idharu chero sagam
Ika idharidanta kastashukam
Ammalala paidi kommalalo muddula gummulalao
Sandalallu nimpali pandirlallo bangaru bammalalo
Mogeti sannayi modalallo sageti samburalalo
Koyilo rama silakalo palakandi mantharallo
Ammalala paidi kommalalo muddula gummulalao
Sandalallu nimpali pandirlallo bangaru bammalalo
Mogeti sannayi modalallo sageti samburalalo
Koyilo rama silakalo palakandi mantharallo

Movie: Pushpaka Vimanam
Lyrics: Kasarla Shyam
Singer: Sid Sriram
Actors: Anand Deverakonda.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *