Kula Vrutthi Song Lyrics – Folk Song

The folk song Kula vrutthi song lyrics in both telugu and english. This song was written by Jogula Venkatesh and music given by GL Namdev and sung by Jogula Venkatesh & Lavanya, DOP by Thirupathi Dasari and editing by harish velpula and casting by Vemula Ramesh, Divya Sri, Rajender, Jogula Venkatesh Rakesh, Balu and DJ Ganam and directed by Vodnala Sagar.

Kula Vrutthi Song Lyrics In Telugu

మనవూరి సెరువు కట్ట ఏనుకటి సేరువు కట్ట
పేరుకు పెద్దఎరువు కట్ట శేరువుల చాపలంట
చెపలు పట్టే అన్న నీ వృత్తి సక్కదనమే అన్న తెనుగొలన్న
నీ వృత్తి సక్కదనమే అన్న తెనుగొలన్న
మబ్బులో వలలు కట్టి చెరువుల చాపలు వట్టి
ఉరు తిరిగి అమ్మిన లాభం లేదే చెల్లే చెల్లె గుడిటి చెల్లె
లాభం లేదే చెల్లే చెల్లె గుడిటి చెల్లె….

మనమున్న ఉరిలోన తోలుడప్పుతోని
గల్లీ గల్లీ తిరిగి చాటింపు చేసే అన్న
డబ్బెట్ల సక్కదనమే అన్న
హరిదనులే అన్న నీ వృత్తి సక్కదనమే అన్న
హరిదనులే అన్న
చేతిల డప్పు ను వట్టి గల్లీ గల్లీ తిరిగి
ఊరంత చాటింపు చేస్తే లాభం లేదే చెల్లె చెల్లె
గుడేటి చెల్లె లాభం లేదే చెల్లె చెల్లె గుడేటి చెల్లె….

భూమి లోపలి నుండి నల్ల మట్టిని తవ్వి
సరను తిప్పుకుంట కుండలు చేసే అన్న
కుండంత సక్కదనమే అన్న కుమ్మరోల్లన్న
కుండంత సక్కదనమే అన్న కుమ్మరోల్లన్న
కుండల వములు వెట్టి సావు సంబరాలకు
కుండలు అమ్ముకుంటే లాభం లేదే చెల్లె చెల్లె
గుడెటి చెల్లె లాభం లేదే చెల్లె చెల్లె గుడెటి చెల్లె.

ఇల్లు ఇల్లు తిరిగి ఇడిసిన బట్టాలన్ని
మూటలు కట్టుకొని నెత్తిన వెట్టుకొని
బట్టలు విండే అన్న బటెట్ట వెరుస్తుందే
అన్న సకలోల్లు అన్న నీ వృత్తి సక్కదనమే
అన్న సకలోల్లు అన్న
ఇల్లు ఇల్లు నేను తిరిగి ముటల బట్టలు తెచ్చి
బట్టలు విండిస్తుంటే లాభం లేదే చెల్లె చెల్లె
గుడేటీ చెల్లె లాభం లేదే చెల్లె చెల్లె గుడేటీ చెల్లె….

గంగవనము తోటి సాట గంపలు చేసి
పల్లె పల్లెలు తిరిగి సటలు గంపాలు అయి
గాంపాలు అమ్మే అన్న గంపెంత సక్కదనమె
అన్న మదరోల్లన్న గంపెంత సక్కదనమె అన్న మదరోల్లన్న
గాంగవనము తోటి శట గంపలు చేసి
పల్లెలు తిరిగి అమ్మిన లాభం లేదే చెల్లె చెల్లె
గుడిటీ చెల్లె లాభం లేదే చెల్లె చెల్లె గుడిటీ చెల్లె….

తప్పు తప్పు అన్న కుల వృత్తి మన దైవం అన్న
ఇంటిని మరిసిఉండరదు కుల వృత్తి నిను ఉంచబోదు
నీ పని నువ్వు నమ్ముకొని ముందుకు సాగిపోయే అన్న
మా మంచి అన్న ముందుకు సాగిపోయే అన్న
మా మంచి అన్న ముందుకు సాగిపోయే అన్న
మా మంచి అన్న.

Kula Vrutthi Song Lyrics In English

Manavuri seruvu katta erukati seruvu katta
Peruku pedheruvu katta seruvula chapalanta
Chepalu patte anna ne vrutthi sakkadaname anna tenugolanna
ne vrutthi sakkadaname anna tenugolanna
Mabbulo valalu katti cheruvula chapalu vatti
Ouru tirigi ammina labham ledee chelle chelle gudeti chelle
Labham ledee chelle chelle gudeti chelle….

Manamunna oorilona toludappulathoni
Galli galli tirigi chatimpu chese anna
dabbetla sakkadaname anna
Haridanule anna ne vrutthi sakkadaname anna
Haridanule anna
Chetila dappunu vatti galli galli tirigi
Oorantha chatimpu cheste labam ledee chelle chelle
Gudeti chelle labam ledee chelle chelle….

Bhumi lopala nundi nalla mattini tavvi
Saranu tippukunta kundalu chese anna
Kundantha sakkadaname anna kummarollanna
Kundantha sakkadaname anna kummarollanna
Kundala vamulu vetti savu sambaralaku
Kundalu ammukunte labam ledee chelle chelle
Gudeti chelle labam ledee chelle chelle….

illu illu tirigi edisina battalanni
Mutalu kattukoni nettina vettukoni
Battalu vinde anna battae verustunde
Anna sakalollu anna ne vrutthi sakkadaname
Anna sakalollu anna
Illu illu nenu tirigi mutalabattalu teche
Battalu vindistunte labham ledee chelle chelle
Gudeti chelle labham ledee chelle chelle….

Gangavanamu thoti saata gampalu chese
Palle pallelu tirigi saatalu gampalu aai
Gampalu amme anna gampentha sakkadaname
Anna madarollanna gampentha sakkadaname anna madarollanna
Gangavanamu thoti saata gampalu chese
Palle pallelu tirigi ammina labham ledee chelle chelle
Gudeti chelle labham ledee chelle chelle.

Tappu tappu anna kula vrutthi mana daivam anna
Intini marisiundaradu kula vrutthi ninnu unchabodu
Ne pani nuvvu nammukoni munduku sagipo anna
Ma manchi anna munduku sagipo anna
Ma manchi anna munduku sagipo anna
Ma manchi anna.

Leave a Comment