Kylaa Song Lyrics In Telugu – Captain Movie – Arya

Kylaa song lyrics was available in both English and Telugu. This song was sung by Yazin Nizar and Srinisha Jayasheelan and lyrics was written by Ramajogayya Sastri and music was given by Ranjan and Imman.

Kylaa Song Lyrics In Telugu:

Nandalala nakalaku
Andam nuvvenu ra
Nandalala ashalaku
Addam nuvvenu ra

Ippdue ippude
Yeduraina nuvvu
Gundellona chappudai
Yedigavu ra

Yepude yepude
Velugaina nuvvu
Kanti reppa chatuna
Vodigavu ra
Toli toli tholakari
Varsham nivu va
Talupuna ninnara
Thadipavu ra

Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Kavila marane
Ni pai kavithalu rase la
Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Ni oohalake ney
Oopiri posela

Nandalala nakalaku
Andam nuvvenu ra
Nandalala ashalaku
Addam nuvvenu ra

Nandalala nakalaku
Andam nuvvenu ra
Nandalala ashalaku
Addam nuvvenu ra

Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Kavila marane
Ni pai kavithalu rase la
Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Ni oohalake ney
Oopiri posela

O.. kalale ra
Yellalanni
Kapu kase mahavera
Kannu chatu
Papa laga
Nannu kuda
Chusthava

Eruvuna vayasuna
Parichayam idi
Yenni Vela Vela
Yugamuladho

Eruvadi vayasidi
Ninnu nedu malli chusi
Inthalesi murisinadho

Kylaa kylaa kudi
kanne Adire
Ee Vela
Kylaa kylaa
Na Pali Laila
Kylaa kylaa
Duranga muripinche Vela

Kylaa kylaa
Kowgilike
Raa Ila

Kali Kali kannulatho
Vellala nivenu ra
Kali Kali oohalaku
Oopirivainavu ra
Yedurai vethike
Vayyari eedunu
Veluvuga marchina
Chirugalive

Yedura kuduru
Mariche kulasaga
Vayasuna kudipina
Vanamalive

Paruvapu sandrana
Pandaga vaipina
Tuntari thuphanu
Ni alikidey

Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Kalisave na mallela
Madhubhala
Kylaa kylala la la
Kylaa kylaa kylaa
Natho janmala kalalaga

Kylaa Song Lyrics In Telugu:

నందలాల నాకలకు
అందం నువ్వేను రా
నందలాల ఆశలకు
అద్దం నువ్వేను రా

ఇప్పుడే ఇప్పుడే
ఏదురైనా నువ్వు
గుండెల్లోన చప్పుడై
ఎదిగావు రా

ఇప్పుడు ఇప్పుడు
వెలుగైనా నువ్వు
కంటి రెప్ప చాటునా
వొదిగావు రా
తోలి తొలి తొలకరి
వర్షం నువ్వు వా
తలుపున నిన్నరా
తడిపావు రా

కైలా కైలాల లా లా
కైలా కైలా కైలా
కవిలా మారనే
నీ పై కవితలు రాసే ల
కైలా కిలాల లా లా
కైలా కైలా కైలా
నీ ఊహలకే నీ
ఊపిరి పోసేలా

నందలాల నాకలకు
అందం నువ్వేను రా
నందలాల ఆశలకు
అద్దం నువ్వేను రా

నందలాల నాకలకు
అందం నువ్వేను రా
నందలాల ఆశలకు
అద్దం నువ్వేను రా

కైలా కైలాల లా లా
కైలా కైలా కైలా
కవిలా మారనే
నీ పై కవితలు రాసే ల
కైలా కిలాల లా లా
కైలా కైలా కైలా
నీ ఊహలకే నీ
ఊపిరి పోసేలా

.. కలలే రా
ఏల్లలన్నీ
కాపు కాసే మహావీరా
కన్ను చాటు
పాప లాగా
నన్ను కూడా
చూస్తావా

ఎరువున వయసున
పరిచయం ఇది
ఏన్ని వేల వేలా
యుగమలదో

ఇరువాది వయసిది
నిన్ను నువ్వు మళ్ళీ చూసి
ఇంతలేసి మురిసినదో

కైలా కైలా కుడి
కన్నె అదిరే
ఈ వేళ
కైలా కైలా
నా పాలి లైలా
కైలా కైలా
దూరంగ మురిపించె వేలా

కైలా కైలా
కౌగిలిలోకి
రా ఇలా

కలి కలి కన్నులతో
వెల్లాల నీవేను రా
కలి కలి ఊహలకు
ఊపిరివైనవు రా
ఏదురై వేతికే
వయ్యారి ఈడును
వెలుగుగా మార్చిన
చిరుగాలివే

ఏదురు కుదురు
మరీచె కులసగ
వయసున కుడిపిన
వనమాలివే

పరువపు సంద్రన
పండగ వైపిన
తుంటరి తుఫాను
నీ అలికిడే

Leave a Comment