Lankaloni Seetha Song lyrics was available in both Engilsh and Telugu. This song was sung by singer Hanumanth Yadav and lyrics were written by Suresh Kadari and music was given by Madeen SK. All credits related to this song belogs to their respected owners. Thanks to Dosthi Music YouTube Channel, Suresh Kadari and Hanumanth Yadav.
Lankaloni Seetha Song Lyrics In Telugu:
లంకలోని సీత లా రాముని కోసమే
రంది వెట్టుకున్నవా సిన్ని జాబిలమ్మ
రాజ్యమే లేని ఈ పేదోడి ఇంటికే
రాణి వే అవ్వాలన్న అషే వేయనమ్మ
వారధిని కట్టలేను
వాళ్ళని కొట్టలేను
వాయు పుత్రుడే లేని
వొంటరి పక్షినమ్మ
విల్లు ఎక్కు పెట్టలేను
విరుడల్లే పోరాడలేను
పూరి గుడిసెలో ఉండే
ఓ పేదింటి వాడినమ్మ
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
అంతులాల బంతుల లేదు
అయిమన్న అంగే లేదు
ఆకలియాతే మూడు పూటలా
తిండే పెట్టలేని పెదవాడినమ్మ
సికటైతే వెలుగే లేదు
చూడబోతే చూపే లేదు
సినుకు వడితే నిలువు నీడ
లేని వొంటరి పక్షినమ్మా
రెప్పల కష్టంతోనే బ్రతికే
బాట సాయినమ్మ
సేమట సుక్కతోనే
కాలం సాగే కులినమ్మ
రెప్పల కష్టంతోనే బ్రతికే
బాట సాయినమ్మ
సేమట సుక్కతోనే
కాలం సాగే కులినమ్మ
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
కనిల్లే కళ్ళల్లో దాసి
కట్టమే రాకుండా చూసి
నవ్వులే నికు కనుక ఇస్తనే వెన్నెలమ్మ
బాధానే గుండెల్లో మోసి
మనసులో నిన్నే తలసి
కంటికి రేపల్లె నిన్ను
కపాడుకుంటానే కోయిలమ్మ
ఎట్ట దూరమైన నీకై
వస్తానే జాబిలమ్మ
భారమైన రమన్న నీకై
ఇస్తానే వెనెలమ్మ
ఎట్ట దూరమైన నీకై
వస్తానే జాబిలమ్మ
భారమైన రమన్న నీకై
ఇస్తానే వెనెలమ్మ
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
సీత ప్రేమ వారధి చేసి
ఆలంతా నిన్ను సేరుకుంట
రాత రాసే దేవుడి మీద ఒట్టు
నిన్ను కాపాడుకుంట
Lankaloni Seetha Song Lyrics In English:
Lankaloni seetha la ramuni kosame
Randi vettukunnava sinni jabilamma
Rajyame Leni ee pedodi intikey
Rani vey avvalanna ashe veyanamma
Varadhini kattalenu
Vallani kottalenu
Vayu puthrudre Leni
Vontari pakshinamma
Villu ekku pettalenu
Virudalle poradalenu
Poori gudiselo unde
Oo pedinti vadinamma
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Anthulala bantula ledhu
Ayimanna ange ledhu
Aakali ayithey mudu Putala
tinde pettaleni pedavadinamma
sikataithey velugue ledhu
sinuku padithey niluvu nida
lenu vontari Pakshinamma
reppala Kastam thone brathikey
bata sayinamma
semata sukkathoney
kalam sage kulinamma
reppala Kastam thone brathikey
bata sayinamma
semata sukkathoney
kalam sage kulinamma
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Kannille kallalo dasi
kattame rakunda chusi
navvule niku kanuka isthane vennelamma
badhane gundello mosi
manasulo nine talasi
kantiki reppalle ninnu
kapadukuntane koyilamma
yetta duramaina nikey
vasthane jabilamma
bharamaina ramanna nikai
vasthane jabilamma
yetta duramaina nikey
vasthane jabilamma
bharamaina ramanna nikai
vasthane jabilamma
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Seetha Prema varadhi chesi
Aalantha ninnu serukunta
Ratha rase devudi meda ottu
Ninnu kapadukunta
Song Details:
Song : Lankaloni Seetha Song
Lyrics: Suresh Kadari
Music: Madden SK
Singer: Hanumanth Yadhav.