Madhubala Song Lyrics was available in both English and Telugu. This song was sung by Vijai Bulganin and lyrics was written by Suresh and music was given by Vijai Bulganin.

Madhubala Song Lyrics In Telugu:
ఓ కలువ
ఎటూ చూడే చంగాలావా
నా గొడవ
నువ్వు ఓ సారి వినవా
ప్రేమగా…
చూడవా…
తోడుగా…
మారవా….
నువ్ అవునంటే
నె ఉప్పొంగి పోతానుగా
నువ్ కసిరేసి
కాదంటే
అల్లాడి పోతను గా
మధుబాల మధుబాల
నువ్ అంటే ఇస్టం చాలా
మధుబాల మధుబాల
నా ప్రాణం నువ్వే ప్రియురాలా
మధుభాలా మధుబాల
ప్రేమిస్తున్న పనిమాలా
మధుభాలా మధుబాల
ఎం అనుకోకే ఇంకోలా
[music] నువ్ లేక ఉండలేనంట
ముద్ద కూడా మింగలేనంట
కొద్దీగైనా నిద్దరోనంట
మనసంతా బరువంత
ఉన్నా మాట చెప్పలేనంట
దాచిపెట్టి ఉంచలేనంట
అస్తమానం ఏంటి ఈ తాంట
దిగులంత
మౌనం అంత
ముందరేసి
ప్రేమ లేఖే
రాసుకున్నా
నీకు ఇచ్చె
దారే లేకా
నాకు నేనే
చదువుకున్నా
చూపుకి మాటొస్తే
ఏంతో బాగున్నె
అనిపిస్తున్నాధే
తొలిగ
[Music]
ఓ కలువ
ఎటూ చూడే చంగాలావా
నా గొడవ
నువ్వు ఓ సారి వినవా
ప్రేమగా...
నవ్వవా…
జంటగా..
చేరవా…
నీకోసం
కల గంటునే ఉన్నానుగా
ఆ కలలోన
కలకలం
బ్రతికేయమంటే ఎలా
Madhubala Song Lyrics In English:
Oo kaluva
Etu chude changalava
Naa godava
Nuvvu oo sari vinava
Premaga…
Chudava…
Thoduga…
Maaravaa….
Nuv avunante
Ney uppongi pothanuga
Nuv kasiresi
Kadante
Alladi pothanu ga
Madhubhala Madhubala
Nuv ante istam chala
Madhubhala Madhubala
Naa pranam nuvve priyurala
Madhubhala Madhubala
Premistunna panimala
Madhubhala Madhubala
Em anukoke inkola
[Music]Nuv leka undalenanta
Mudda kuda mingalenanta
Koddigaina niddaronanta
Manasantha bharuvanta
Unna mata cheppalenanta
Dachipetti unchalenanta
Asthamanam enti ee thanta
Digulantha
Mounam antha
Mundaresi
Prema lekhe
Rasukunna
Neeku icche
Darey leka
Naku Nene
Chaduvukunna
Chupuki matosthe
Yentho bagunne
Anipistunnadhe
Tholiga
[Music]
Oo kaluva
Etu chude changalava
Naa godava
Nuvvu oo sari vinava
Premaga…
Navvava…
Jantaga ..
Cherava…
Ney nikosam
Kala gantune unnanuga
Aa kalalona
Kalakalam
Brathikeyamante yela