Manasu Dhari Thappene Song Lyrics – Shikaaru Movie – Sid Sriram

Manasu Dhari Thappene Song lyrics was available in both English and Telugu. This song was sung by Sid Sriram and music was given by Shekar Chandra and lyrics was written by Bhaskarabhatla. Music label by Aditya Music.

Manasu Dhari Thappene Song Lyrics In English :

Manasu Dhari Thappene
Vayasu goda dookene
Manasu Dhari Thappene
Vayasu goda dookene

Arere hayi ante nuvvu
Pedavi pai navvu
Agane agade
Agane agade
Ni vonti virupu
Chuse varaku
Enthati andhamo
Oohaku andale

Leni poni maikamedo
Nannu vacchi chusthu kunde
Naku vere Dari ledhe
Konchem kannethi chodaradha te

Manasu Dhari Thappene
Vayasu goda dookene
Manasu Dhari Thappene
Vayasu goda dookene

Manasu Dhari Vayasu goda

Jaru paita galike
Jaruthondi hrudayame
Niddarlu Mane udyogame
Ni Valle modaletta chudave
Ni puttu maccha adi bahuth accha
Kanuke kadiloccha
Kaallu agaka

Manasu Dhari Thappene
Vayasu goda dookene
Manasu Dhari Thappene
Vayasu goda dookene

Entha tipi nerame
Korukundi praname
Ekkillu rappinche dahame
Dooranga nilchunte rohame
Ni bugga sotta puvvula butta
Pattuka pothane donga chatuga

Manasu Dhari Thappene
Vayasu goda dookene
Manasu Dhari Thappene
Vayasu goda dookene

Arere hayi ante nuvvu
Pedavi pai navvu
Agane agade
Agane agade
Ni vonti virupu
Chuse varaku
Enthati andhamo
Oohaku andale

Manasu Dhari Thappene Song Lyrics In Telugu :

మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే

అరెరే హాయి అంటే నువ్వు
పెదవి పై నవ్వు
ఆగనే ఆగదే
ఆగనే ఆగదే
నీ వొంటి విరుపు
చూసే వరకు
ఎంతటి అందమో
ఊహకు అందాలే

లేని పోని మైకమేదో
నన్ను వచ్చి చూస్తుందే
నాకు వేరే దారి లేదే
కొంచెం కన్నెతి చూడరదే తే

మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే

మనసు దారి వయసు గోడ

జారు పైట గాలికే
జరుతొంది హృదయమే
నిద్దర్లు మనే ఉద్యోగమే
నీ వల్లే మొదలెట్ట చూడవే
నీ పుట్టు మచ్చ అది బహుత్ అచ్చా
కనుకే కదిలొచ్చా
కల్లు ఆగక

మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే

ఎంత తిపి నేరమే
కోరుకుంది ప్రాణమే
ఎక్కిల్లు రప్పించే దాహమే
దూరంగ నిల్చుంటే రోహమే
నీ బుగ్గ సొట్ట పువ్వుల బుట్టా
పట్టుక పోతనే దొంగ చాటుగా

మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే
మనసు దారి తప్పేనే
వయసు గోడ దూకేనే

అరెరే హాయి అంటే నువ్వు
పెదవి పై నవ్వు
ఆగనే ఆగదే
ఆగనే ఆగదే
నీ వొంటి విరుపు
చూసే వరకు
ఎంతటి అందమో
ఊహకు అందలే

Leave a Comment