Marichipomanna song lyrics was available in both English and Telugu. this song was sung by singer. The beautiful music was given by AR Rahman. Lyrics was given by. This song is from the movie The life of Muthu.
Marachipomanna Song Lyrics In English:
O… Marichipomanna
Maruvave hrudayam
Marichipomanna
Maruvave hrudayam
Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
Pilla tanda nana tanda nana re
tanda nana tanda nana re
tanda tanda tanda nana tanda nana re
[Music]
Vidhi vese darullona
Vintha Vintha malupu veya anni
Vadileddam annagani
Vedaleni padamaraki
Teranni
Nagaram lo chere
hattanni
naduveni peye pattanni
Naramullo ponge aveshanni
Marichipomanna Marichipomanna
Maruvave hrudayam
Marichipomanna
Maruvave hrudayam
Na gundellona
Na gundellona
Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
Na Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
Gundellona guthulantha
Chintha nippulai
Chivvu chivvu mannai ro
[Music]
Marachipomanna Song Lyrics In Telugu:
ఓ… మరిచిపోమన్నా
మరువవే హృదయం
మరీచిపోమన్నా
మరువవే హృదయం
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
పిల్లా తండా నానా తందా నానా రే
తండా నానా తందా నానా రే
తండా తండా తందా నానా తందా నానా రే
[సంగీతం]
విధి వేసే దారుల్లోనా
వింత వింత మలుపు వేయ అన్నీ
వదిలేద్దాం అన్నగాని
వెదలేని పడమరకి
తీరాన్ని
నగరం లో చేరే
హత్తన్ని
నడువేని పెయ్యే పట్టన్ని
నరముల్లో పొంగే ఆవేశాన్ని
మరిచిపోమన్నా మరిచిపోమన్నా
మరువవే హృదయం
మరీచిపోమన్నా
మరువవే హృదయం
నా గుండెల్లోనా
నా గుండెల్లోనా
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
నా గుండెల్లోనా
నా గుండెల్లోనా
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
గుండెల్లోన గుత్తులంతా
చింత నిప్పులై
చివ్వు చివ్వు మన్నాయి రో
నోట్ : తెలుగులో ఏమైనా తప్పులు ఉంటె మా దృష్టికి తేగలరు [కామెంట్ సెక్షన్ ద్వారా].
ధన్యవాదములు