Matthikinche Kalley is a latest song from the movie Saamanydu. This song was sung by Shankar Raja and music also give by Shankar Raja and cast by Vishal and Dimple Hayathi.
Matthikinche Kalley Song Lyrics In English:
Nitho aduge padithey
Nalo ontari thamanuku seluve
Oo Prema prapamcham nirminchi
Kala nijame cheddham padave
Kalisiga thoti ni navvu chale
Bholokam antha gelichestha le
Na cheyyi Patti andinchave
Ee lokam antha yelestha le
Udayanney hayiga vollo unna ninne chusi
Nammela ledhani nanne nannu gillukoni
Yetu pakkane nenunna
Natho ninne pakkane chusi
Em chakkani jantani cheppi
Lokam kulli chavani
Pranam viduVani jathaga
Mana Prema prayanam modhalavani
Kalam maruvani kadha ga
Mana Prema nu charithey chadiveyi ni
Ni buggalloni siggey chekatlo vennela
Adi adigey tiyyani mudhey pedaviki vennela
Kalisiga thoti piluvu chale
Bhulokam antha gelichestha le
Bholokam antha gelichestha le
Na cheyyi Patti andinchave
Ee lokam antha yelestha le
Matthikinche Kalley
Picchekinche choope
Nimishallo kaipekkinche najam nidhe
Kathulleni yudham pranam tesey andam
Sogase ni aayudham ayithe em cheyyale
Matthikinche Kalley song Lyrics in Telugu:
నీతో అడుగే పడితే
నాలో ఒంటరి తమనుకు సెలువే
ఊ ప్రేమ ప్రపంచం నిర్మించి
కల నిజమే చేద్దాం పడవే
కలిసిగా తోటి నీ నవ్వు చాలు
భోలోకం అంతా గెలిచేస్తా లే
నా చెయ్యి పట్టి అందించవే
ఈ లోకం అంతా ఏలేస్తా లే
ఉదయాన్నే హాయిగా వొళ్ళో ఉన్నా నిన్నే చూసి
నమ్మేలా లేదని నన్ను గిల్లుకోని
ఏటు పక్కనే నేనున్నా
నాతో నిన్నే పక్కనే చూసి
ఎం చక్కని జంటని చెప్పి
లోకం కుల్లి చావని
ప్రాణం విడువని జాతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవనీ
కాలం మరువని కధ గా
మన ప్రేమ ను చరిత్రే చదివింది
నీ బుగ్గల్లోని సిగ్గేయ్ చెక్కట్లో వెన్నెల
ఆది అడిగే తియ్యని ముద్దే పెదవికి వెన్నెల
కలిస్ తోటి పిలువు చాలే
భూలోకం అంతా గెలిచేస్తా లే
భోలోకం అంతా గెలిచేస్తా లే
నా చెయ్యి పట్టి అందించవే
ఈ లోకం అంతా యేలేస్తా లే
మత్తికించే కల్లె
పిచ్చెకించే చూపే
నిమిషాల్లో కైపెక్కించే నజం నిధే
కథుల్లేని యుద్ధం ప్రాణం తీసేయ్ అందం
సొగసే నీ ఆయుధం అయితే ఏం చెయ్యాలె
SONG INFORMATION:
Song : Matthikinche Kalley song
Singers : Shankar
Music : Shankar
Lyrics : Sreemani
Label : Vishal Film Factory music.