Mayare Song Lyrics was available in Both Telugu and English.
Music Director: Anup Rubens
Lyrics: Kasarla Shyam
Singer: Rahul Sipligunj.
Mayare Song Lyrics (Telugu):
పోరిల ఏంటపోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా? వై? వై?
ఎందుకలా?
పడిపోకురా ఇస్తే స్మైల్
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా? వై? వై?
ఎందుకలా?
చేసేదంతా చేసేసి
జారుకుంటదమ్మాయి
దిక్కు మొక్కు ఎం లేక
బారుకాడ అబ్బాయి
మాయారే…
ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే…
ఈళ్లతోటి బెట్టుకుంటే గాయలే
మాయారే…
ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ మాయ మాయ
జింధగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా
ఏయ్… ఆకలుండదు
నిద్దుర ఉండదు
వీళ్ల వల్ల
మైండ్ యే దొబ్బి
లైఫ్ యే వుండదు
మిత్రుడు అంటారు, ప్రేమ అంటారు
డైలీ వాట్సాప్ స్టాస్ లాగా
మారి పోతారు
మంటల గలిసి పోయేది మనం
మనల్నే తిడతారు యెర్రి జనం
పబ్జి లాగా ఆడెస్తు
బుజ్జి కన్నా అంటారు
బ్రిడ్జి లాగ మనముంటే
రైలే ఎక్కి పోతారు
మాయారే…
ఈ అమ్మయిలంతా మాయారే
గాయలే…
ఈళ్లతోటి బెట్టుకుంటే గాయలే
మాయారే…
ఈ అమ్మయిలంతా మాయారే
మాయ మాయ మాయ మాయ
జింధగీ గయా గయా
మాయ మాయ మాయ మాయ
బతుకే గయా గయా
పోరిల ఏంటపోకు ఫ్రెండు
ఆడుకుంటరు నిన్నో రౌండు
ఎందుకలా? వై? వై?
ఎందుకలా?
పడిపోకురా ఇస్తే స్మైల్
బతుకైతది గూడ్స్ రైలు
ఎందుకలా? వై? వై?
ఎందుకలా?
వద్దుర పోరీల జోలికి
పోరి దూల తీర్చి పోతాది
ఫుల్ టార్చర్ పెడ్తాది మెంటల్డి
ఇగ రాడ్ ఏరా జిందగీ టోటల్లి
వీళ్ల ఫోన్ లు బ్లాక్ అయిపోను
వీళ్ల అకౌంట్ లూ హ్యాక్ అయిపోను
షాపింగ్ మాల్ లూ లాక్ అయిపోను
పబ్బుల్లో పోరీల్ని చెయ్యాలి బ్యాను
మేకప్ కిట్లు కాకెత్కపోను
బ్యూటీ పార్లర్ లూ బంద్ అయిపోను
కుర్రాళ్ల ఉసురు వీళ్లకు తగిలి
ఉన్నా జుట్టు ఊడిపోను
అమ్మయిలందరు వచ్చే జన్మల
అబ్బాయిలుగా మారిపోను... మారిపోను…
పోను… పోను… పోను… పోను…
Mayare Song Lyrics In English:
Porila yenta poku friend u
Aadukuntaru ninno round u
Yendukala why why
Yendukala
Padipokura isthe smile u
Brathukaitadi goods railu
Yendukala why why
Yendukala
Chesedantha chesesi
Jarukuntadu ammaiyi
Dikku mokku yem leka
Barukada abbayi
Mayare..
Ee ammayilantha mayare
Gayale…
Ellathoti bettukunte gayale
Mayare….
Ee ammayilantha mayare
Maya Maya Maya Maya
Jindhagi Gaya Gaya
Maya Maya Maya Maya
Brathukey Gaya gaya
Eyy… aakalundadhu
Niddarundadhu
Veella valla
Mind ye dhobbi
Life ye vundadhu
Friend antaru, love antaru
Daily whatsapp status laaga
Maari potharu
Mantala galisi poyedi manam
Manalne thidatharu yerri janam
Pubg laaga aadesthu
Bujji kanna antaaru
Bridge laaga manamunte
Rail ayi yekki pothaaru
Mayare..
Ee ammayilantha mayare
Gayale…
Ellathoti bettukunte gayale
Mayare….
Ee ammayilantha mayare
Maya Maya Maya Maya
Jindhagi Gaya Gaya
Maya Maya Maya Maya
Brathukey Gaya gaya
Porila yentaapoku friend’u
Aadukuntaru ninno round’u
Endhukalaa? Why? Why?
Endhukalaa?
Padipokura isthey smile’u
Bathukaithadi goods rail’u
Endhukalaa? Why? Why?
Endhukalaa?
(Endhukalaa? Endhukalaa?
Endhukalaa?)
Vadhura poreela joliki
Pori dhoola teerchi pothadi
Full torture pedathadi mentally
Iga rod yera zindagi totally
Veella phone lu block ayiponu
Veella account lu hack ayiponu
Shopping mall lu lock ayiponu
Pub’ullo poreelni cheyyali ban u
Makeup kit’lu kaakethkaponu
Beauty parlour lu bandh ayiponu
Kurraalla usuru veellaku tagili
Unna juttu oodiponu
Ammailandharu vacche janmala
Abbailuga maariponu… maariponu…
Ponu… ponu... ponu… ponu…