Mouname Song Lyrics – Reddy Garintlo Rowdyism – Yasaswi

Mouname song is the latest song from Yasaswi Kondepudi. This song lyric was available in both Telugu and English. The song was sung by Yasaswi Kondepudi and written by Kasarla Shyam, music was given by Mahith Narayan. The movie is Reddy Garintlo Rowdyism and actors are Raman, Varsha, Pavani, Priyanka, Ankitha and Lavanya.

Mouname Song Lyrics In Telugu

మౌనమే మాటకలిపిన నేస్తమైయిందా
గుండెలోతున మాసిపోని గాయమైందా
ప్రణయమేమో ప్రళయమల్లె మారిపోయిందా
ఊపిరంతా ఉప్పెనయ్యి ముంచివేసిందా
కళలు నేర్పిన ప్రాణమా
కథను మార్చుట న్యాయమా
కళలు నేర్పిన ప్రాణమా
తిరిగిరావే స్వప్నమా

మౌనమే మాటకలిపిన నేస్తమైయిందా
గుండెలోతున మాసిపోని గాయమైందా
ఓ ఓ మొన్ననే కలిసిందిగా వీడలేని నీడలా
ఆ ఆ నిన్నలో కరిగిందిగా తుదిలేని జాడలా
విరహముకెన్ని నిమిషాలో
మనసుకు అన్ని మరణాలే
కలయికకెన్ని జన్మలో
ఆశకు అన్ని ఉదయాలే...
కళలు నేర్పిన ప్రాణమా
కథను మార్చుట న్యాయమా
చెయ్యిచాచిన అలను సంద్రం దాచివేసిందా
వెయ్యి చూపుల తోటి తీరం ఎదురు చూస్తుందా

Mouname Song Lyrics In English

Mouname matakalipina nesthamaiyinda
Gundelothuna masiponi Gayamayyinda
Pranamemo pralayamalle maripoyinda
Oopirantha uppenayyi munchivesindha
Kalalu nerpina pranama
kadhanu marchuta nyayama
Kalalu nerpina pranama
Thirigi rave swapnama

Mouname matakalipina nesthamaiyinda
Gundelothuna masiponi Gayamayyinda
Oo oo monnane kalisindhiga veedaleni needala
Aa aa ninnalo karigindha thudileni jaadalaa
Virahamukenni nimishalo
Manasuku anni maranale
Kalayikakenni janmaloo
Aashaku anni udayale...
Kalalu nerpina pranama
kadhanu marchuta nyayama
Cheyyi chachina alanu sandram dachivesindha
Vetti chupula thoti theram yeduru chusthunda

Leave a Comment