Muddu Mudduga is the latest folk song on YouTube. This song has over 100k views within 24 hours of the release of the song. The song was written by Mallesh and Directed by Lakke Ravi and Music was given by Praveen and sung by Abhishek Neduri. The editing credits go to Mallesh.

Muddu Mudduga Song Lyrics

సన్న జాజులు పుసినాయి ఓ పిల్ల
సద్ది కట్టుకు జల్ది రాయే
ముద్దు ముద్దుగా ముదన్న తినిపిద్దువు
చాటు మాటుగా జాల్ది రాయే
ముద్దు ముద్దుగా ముదన్న తినిపిద్దువు
చాటు మాటుగా జాల్ది రాయే

పాల మీగడ జోరుగుంది ఓ పిల్ల
పరదే జారి పోతుంది
పరుగు పరుగున నువ్వు పదిలంగా రాయే
పానం అగుతలేకుంది ఉంది
పరుగు పరుగున నువ్వు పదిలంగా రాయే
పానం అగుతలేకుంది ఉంది
మంచం మీద మసక అంచున కూర్చున్న
మరి మరి చూడక రాయే
గుండె మాటున మాట కొట్టుక చెప్పెద
ఉరుమీగా నువ్వు రావే
గుండె మాటున మాట కొట్టుక చెప్పెద
ఉరుమీగా నువ్వు రావే

జొన్న చేనుల చుడు గువ్వ ఓ పిల్ల
జోరుగా జోలటలడే
పాల గిన్నేల తింటూ పాట వాడితే
పానం అగుతలేకుంది
పాల గిన్నేల తింటూ పాట వాడితే
పానం అగుతలేకుంది
చింత కొమ్మకు నేను చిగురు తెంపుతుంటే
చిన్నగా నా వంక రాయే
చిలక పలుకులు వింటు కునుకు
కుదురుగా నా వంక రాయే
చిలక పలుకులు వింటు కునుకు
కుదురుగా నా వంక రాయే

అనుప చేనులనుంన కుండ
ఓ పిల్ల కుండ బరువాయే
ఎదురెదురు కూర్చొని ఎంతైనా తిందుము
పానం అగుతలేకుంది
ఎదురెదురు కూర్చొని ఎంతైనా తిందుము
పానం అగుతలేకుంది
పొద్దు తిరుగుడు పువ్వు పొగరుగా
నను చూసే పోగరెల్లు మనకాయే రాయే
పోరుతిరుగుదం ఇంకా పోసకనురు
నువ్వు లేక కలిసిపోదాం కదిలి రావే
పోరుతిరుగుదం ఇంకా పోసకనురు
నువ్వు లేక కలిసిపోదాం కదిలి రావే
పోరుతిరుగుదం ఇంకా పోసకనురు
నువ్వు లేక కలిసిపోదాం కదిలి రావే

You May Also Like:

Chinnanadu Pettina Chikkudu Chettu Song Lyrics
Raye Raye Ramula Song Lyrics

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *