Muddula Mutakatti Song Lyrics was available in both English and Telugu. This song was sung by singer Rohini and Dj Shiva Vangoor and Music was given by Madeen SK and Lyircs was written by DJ Shiva Vangoor. Cast by Meenakshi and Dj Shiva VAngoor. and making shoot and makeup bu Sri Shailam and Laddu.
Muddula Mutakatti Song Lyrics In Telugu:
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
సిన్న నాటి ప్రేమ దాసి ఉంచినా
సిగ్గుల సీర లోన నేను మురిసిన
సిన్న నాటి ప్రేమ దాసి ఉంచినా
సిగ్గుల సీర లోన నేను మురిసిన
ఈ రాణి వాసమంతా నిదే
రాజ్యమేల రా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ఎదురుగా నువ్వుంటే ఓ క్షణమైన
కుదురుగా లేకుండా తడబడుతున్న
ఎదురుగా నువ్వుంటే ఓ క్షణమైన
కుదురుగా లేకుండా తడబడుతున్న
కదనంటూ లేదనంటూ
ఎంత దాచిన మూగ భాషలోన
మౌనమేదో నాకు తెలుపద
కదనంటూ లేదనంటూ
ఎంత దాచిన మూగ భాషలోన
మౌనమేదో నాకు తెలుపద
ఈ రాణి వాసమంతా నిదే
రాజ్యమేల రా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ని చూపే సూడి గాలై లాగేస్తుంటే
నా పరువాల పరదాలే దాటేస్తున్న
ని చూపే సూడి గాలై లాగేస్తుంటే
నా పరువాల పరదాలే దాటేస్తున్న
ఈ సందమామ అందమంతా
ముందు ఉంచినా
ముర మల్లెపూల చాటు మాట
కబురు పంపవా
ఈ సందమామ అందమంతా
ముందు ఉంచినా
ముర మల్లెపూల చాటు మాట
కబురు పంపవా
ఈ రాణి వాసమంతా నిదే
రాజ్యమేల రా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చినా
అందమంతా ఆశ పెట్టి హారతివ్వనా
నా నిలీ కురుల పైన చూపు తాకినా
నా సిగ్గులన్ని మొగ్గలేయ్య చెంత చేరనా
మనసులోన ఉన్న ప్రేమ నిదె కన్నా
నన్ను ఏలుకునే నాయిదొర నువ్వంటున్న
మనసులోన ఉన్న ప్రేమ నిదె కన్నా
నన్ను ఏలుకునే నాయిదొర నువ్వంటున్న
ఈ రాణి వాసమంతా నిదే
రాజ్యమేల రా
Muddula Mutakatti Song Lyrics In English:
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
sinna nati prema dasi unchina
siggula sira lona nenu murisina
sinna nati prema dasi unchina
siggula sira lona nenu murisina
ee rani vasamantha nide
rajyamela ra
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
yeduruga nuvvunte oo kshanamaina
kuduruga lekunda tadabadutunna
yeduruga nuvvunte oo kshanamaina
kuduruga lekunda tadabadutunna
kadanantu ledanantu
yentha dachina muga bhashalona
mounamedho naku telupada
kadanantu ledanantu
yentha dachina muga bhashalona
mounamedho naku telupada
ee rani vasamantha nide
rajyamela ra
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
ni chupe sudi galai lagesthunte
na paruvala paradale datestunna
ni chupe sudi galai lagesthunte
na paruvala paradale datestunna
ee sandamama andhamantha
mundu unchina
mura mallepula chatu mata
kaburu papmava
mundu unchina
mura mallepula chatu mata
kaburu papmava
ee rani vasamantha nide
rajyamela ra
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
Muddulanni mutagatti mundukocchina
andhamantha asha petti harativvana
na nili kurula paina chupu takina
na siggulanni moggaleyya chentha cherena
manasulona unna prema nide kanna
nannu yelukune nayi dora nuvvantunna
manasulona unna prema nide kanna
nannu yelukune nayi dora nuvvantunna
ee rani vasamantha nide
rajyamela ra
MUSIC CREDITS :
♪ Lyrics : Djshiva Vangoor
♪ Music Director : Madeen Sk
♪ Singers : Rohini & Djshiva Vangoor
♪ Cast : Meenakshi, Djshiva Vangoor
♪ Choreography : Shekar Virus
♪ Dop : Kamli Patel
♪ Editing : Djshiva Studios Hyd
♪ Drone: Suresh Munna
♪ Stills : Esk Shiva
♪ Making Shoot : Srishailam
♪ Makeup : Laddu
♪ Hair : Deva
♪ Art Design: Djshiva
♪Pro: VMS Goud,
♪ Poster: Rana