Muthyamalle Unnadanniro Song Lyrics – Folk Songs

Muthyamalle Unnadanniro is a latest folk song on YouTube. This song has over 500k views on it. This song is sung by Lavanya. The song written and Tune & Producer by Yerra Yadagiri and music by GL Namdev and cast by Suman Shivani and Ajju. Choreography by Suman Shivani and directed by Ananthagiri Kishan & Prabhakar Sangem, DOP & editing by Balu. Poster Designer is Sagar mudiraaz, Technical advise Telangana Talent Dinesh.

Muthyamalle Unnadanniro Song Lyrics In Telugu

నిగరంగా ఉన్నదాన్ని నికార్సైన చిన్నదాన్ని
తల్లి సాటునున్న దాన్నిరో మామ
ముత్యమొల్లే ఉన్నదాన్ని రా
తల్లి సాటునున్న దాన్నిరో మామ
ముత్యమొల్లే ఉన్నదాన్ని రా

కర్రే చీర కర్రే రైకా కన్నె పిల్లను రో మామ
కన్నె పిల్లను రా
గోడ సాటునుండి నాకు చెతులుపి
సైగ చేసి కన్నుకొట్టి నాదిక్కు సుడకు
మవొల్లు ఉన్నరు రా మామ
మవొల్లు ఉన్నరు రా
మవొల్లు ఉన్నరు రో మామ
నదిక్కు సుడకుర

పచ్చ చీర పచ్చారైక పడుచుదన్ని రో మామ
పడుచు దాన్ని రా
పాలబుగ్గల సిన్నదాని దొరవైసు ఉన్నదాన్ని
ఒర సుపుల కొంటేదాన్ని
ఒంపు సొంపులు ఉన్నదాన్ని రో మామ
ఒంటి పైన సేయ్యి వేయకుర
ఒంపు సొంపులు ఉన్నదాన్ని రో మామ
ఒంటి పైన సేయ్యి వేయకుర

ఎర్ర చీర ఎర్ర రైకా ఎర్ర బుర్రగ ఉన్నదాన్ని రో మామ
ఎర్ర బుర్రగ ఉన్నదాన్ని రా
పరువాల వన్నెల దాన్ని సిరినవ్వుల సిన్నదన్ని
సింగరాల బంగారాన్ని
బంతి పువ్వులాంటి దాన్ని రో మామ
బాసలాడులేను రాను రా

పట్టుచీర పట్టురైక పల్లెటూరి కుర్రదన్ని రో మామ
కుర్రదన్ని రా పెళ్లి కాని పడుచుదాన్ని
సుడసక్కగా ఉన్నదాన్ని మచ్చ లేని సుక్కను నేను
పది మందిల పెరున్నదన్ని రో మామ
ఏంట వడి పరువు తియకు రా
పది మందిల పెరున్నదన్ని రో మామ
ఏంట వడి పరువు తియకు రా
పేరుగల పిల్లను నేను రో మామ
ఏంట వడి పరువు తియకు రా

Muthyamalle Unnadanniro Song Lyrics In English

Nigaranga unnadanni nikarsaina chinna danni
Talli satununna danni ro mama
Muthyamolle unnadanni ra
Talli satununna danni ro mama
Muthyamolle unnadanni ra

Tella chira tella raika sinnadanni ro
Mama sinnadanni ra
Setha vettina sinna godalu
Yekkaradu digaradu
Kannatalli katukaradu
Kavalunnaro mama kavalunna ra
Kavalunnaro mama kavalunna ra

Karre chira karre raika kanne pillanu ro mama
Kanne pillanu ra
Godasatunundi naku chetulupi
Saiga chesi kannu kotti nadikku sudaku
Mavollu unnaru ra mama
Mavollu unnaru ro mama
Nadikku sudakura

Paccha chira paccharaika paduchudanni ro mama
Paduchu danni ra
Paalabuggala sinnadani doravaisu unnadanni
Ora supula kontedanni
Ompusompulu unnadanni ro mama
Ontipaina seyyi veyakura
Ompusompulu unnadanni ro mama
Ontipaina seyyi veyakura

Yerra chira yerra raika burrana unna danni ro mama
Yerra buggana unnadanni ra
Paruvala vannela danni sirinavvula sinnadanni
Singarala bangareanni
Banti puvvulanti danni ro mama
Basaladulenu ranu ra

Pattu chira patturaika palleturi kurradanni ro mama
Kurradanni ra pelli kani paduchudanni
Sudasakkaga unna danni macchaleni sukkanu nenu
Padi mandila perunna danni ro mama
Yenta vadi paruvu tiyakura
Perugalla pillanu nenu ro mama
Yenta vadi paruvu tiyakura

Song Information:

Song: Muthymalle Unnadanniro
Lyrics: Yerra Yadhagiri
Singer: Lavanya
Actors: Suman Shivani and Ajju.

Leave a Comment