Na Gunde Chikkukundhi Song Lyrics – Ali – Mouryani

Na Gunde Chikkukundhi is a latest song from Ali. This song has over 100k views on it. This song written by Bhasakra Bhatla and Raqueeb Alam and sung by Raqueeb Alam and Yazin and music was given by Rakesh and movie name is andharu Bagundali Andhulo Nenundali and banner is Allwood Entertainment and music label is Lahari Music and T-series

Na Gunde Chikkukundhi Song Lyrics In Telugu

పహెలి దఫా హే కే కదం
చాంద్ కే రుబరు కడే హైన్ హమ్
దడకనెన్ మేరీ ఏ సీమ లగీ
థర్డ్ హోం లగా హే మొహరం
దిల్ కి జమీన్ పే కహిన్
ఓ ఫిస్లనే లగి మోహజబీన్
ఏ దిల్ ఉస్క మేర
బీ బాన్ గాయ హే రే హరం

నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా ప్రాణం ఊగుతుంది నీ ఊహలో
ఊపిరుదవు నీ నవ్వుతో
నువ్వు రంజను రోజు నెలవంకలా
కనిపించావు లే నిన్నే చూస్తూ మరిచవు నన్ని వేళ
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో

ఓ… హొ... ఓ…

సమ్రని ధూపం లాగా
నువ్వే కమ్మేయగ
సరికొత్త మైకం లోన
తెలుతున్ననే
నీ రంగుల గాజుల్లోన
గజలే వినిపించగా
మనసంతా బరత్
ఏదో సాగుతున్నదే
నువ్వు దవతువే
నా యావత్తునే
అల్ల పై ఒట్టేస్తున్న
పిల్ల నిన్ను వదలను లే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో

నా కంటికి నచ్చేసావే
ఇఫ్తార్ విందులా
ఇంకెంత ఊరిస్తవే
చేతికందవే
నీ కోసం చూస్తూ ఉన్న
నే చార్మినారులా
పావురం ఎగిరి
వచ్చి వాలిపోవటే
నీ చంక్ని చోలి
అత్తరు గాలి
ననొచ్చి తగిలే వేళ
దిల్ కుష్ అవుతనంటుందే
నా గుండె చిక్కుకుంది నీ చూపులో
వలవేసావు నీ కళ్ళతో
నా ప్రాణం ఊగుతుంది నీ ఊహలో
ఊపిరుదవు నీ నవ్వుతో
నువ్వు రంజను రోజు నెలవంకలా
కనిపించావు లే నిన్నే చూస్తూ మరిచవు నన్ని వేళ

పహెలి దఫా హే కే కదం
చాంద్ కే రుబరు కడే హైన్ హమ్
దడకనెన్ మేరీ ఏ సీమ లగీ
థర్డ్ హోం లగా హే మొహరం.

Na Gunde Chikkukundhi Song Lyrics In English

Pehali dafa he ke kadam
Chand ke rubaru kade hain ham
Dhadkenan meri ye sima lagi
Third hum laga he moharam
Dill ki jamen pe kahani
O fisalane lagi mohajabeen
Ye dill uska mera
Bi ban gaya he re haram

Na Gunde Chikkukundhi ni chupulo
Valavesavu ni kallatho
Na pranam ooguthundi ni oohalo
Oopirudavu ni navvutho
Nuvvu ramjanu roju nelavankala
Kanipinchavu le ninne chusthu marichavu Nanni Vela
Na Gunde Chikkukundhi ni chupulo
Valavesavu ni kallatho

O… Ho... O…

Na kantiki nachesave
Ifthar vindhula
Inkentha ooristhave
Chetikandave
Ni kosam chusthu unna
Ne Charminar la
Pavurm yegiri
Vacchi valipovate
Ni chankini choli
Attaru Gali
Nanochi tagile Vela
Dil kush avithanantundey
Na Gunde Chikkukundhi ni chupulo
Valavesavu ni kallatho
Na pranam ooguthundi ni oohalo
Oopirudavu ni navvutho
Nuvvu ramjanu roju nelavankala
Kanipinchavu le ninne chusthu marichavu Nanni Vela

Pehali dafa he ke kadam
Chand ke rubaru kade hain ham
Dhadkenan meri ye sima lagi
Third hum laga he moharam.

Leave a Comment